Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) 2021 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మూడు రెట్ల వృద్థితో రూ.1,526.12 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.516.62 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.20,183 కోట్లుగా ఉన్న ఆదాయం.. గడిచిన జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.20,683.95 కోట్లకు చేరింది.