Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : స్మార్ట్‌ఫోన్ రిటైల్ విక్రయ సంస్థ లాట్ మొబైల్స్ దీపావళి సందర్భంగా తమ వినియోగదారులకు డబుల్ ధమాకా ఆఫర్లను అందిస్తున్నట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 'నో కొశ్యన్ అస్క్డ్ అస్యూర్డ్ పే బ్యాక్' విధానంలో పాత మొబైల్స్ స్థానంలో కేవలం ఐదు నిమిషాల్లో కొత్త మొబైల్‌ను అందిస్తున్నట్టు ఆ సంస్థ డైరెక్టర్ ఎం అఖిల్ తెలిపారు. జెస్ట్ మనీ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.4వేల వరకు క్యాష్ బ్యాక్ కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. పలు విత్త, పేమెంట్ యాప్‌ల ద్వారా చేసే చెల్లింపులపై క్యాష్ బ్యాక్, ప్రత్యేక వోచర్లను అందిస్తున్నట్టు వెల్లడించారు. స్మార్ట్ టీవీ, హెచ్‌పీ ల్యాప్‌టాప్‌లపై రూ.4వేల వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తున్నామన్నారు.