Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ ట్రాక్టర్ల తయారీ కంపెనీ సోనాలికి గడిచిన అక్టోబర్లో 5.5 శాతం పెరుగుదలతో 17,130 యూనిట్లు అమ్మకాలు చేసింది. పరిశ్రమ వద్ధి 3.6 శాతాన్ని అధిగమించినట్టు పేర్కొంది. రైతుల అవసరాలను దష్టిలో ఉంచుకుని తాము కస్టమైజ్జ్ ట్రాక్టర్లను వారి ముందుకు తీసుకువస్తున్నామని వీటికి రైతుల నుంచి మెరుగైన స్పందన లభిస్తోందని సొనాలిక ట్రాక్టర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమణ్ మిట్టల్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 6.56 శాతం వృద్థితో 79,829 యూనిట్లను విక్రయించామన్నారు.