Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో పిట్టీ ఇంజినీరింగ్ అమ్మకాలు 79.50 శాతం పెరిగి రూ.242.23 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.134.95 కోట్ల రెవెన్యూ నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.10.09 కోట్లుగా ఉన్న లాభాలు.. గడిచిన క్యూ2లో 28.34 శాతం పెరిగి రూ.12.95 కోట్లకు పెరిగాయి.