Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఐడీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ తమ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్ ఐడీఎఫ్సీ మల్టీ క్యాప్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఈ నిధులను లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో సంపద సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఐపీఓ, నూతన తరపు వ్యాపారాలు, అంతర్జాతీయ ఈక్విటీలు, వ్యూహాత్మక క్యాష్ పొజిషన్స్ వంటి వాటిలో వ్యూహాత్మక పెట్టుబడి అవకాశాలలో కేటాయింపులు జరుపడం ద్వారా ప్రయోజనం పొందనున్నట్టు తెలిపింది. ఈ నూతన ఫండ్ ఆఫర్‌ను 2021 నవంబర్ 12న తెరిచి ఈ నెల 26న మూసివేయనున్నట్టు వెల్లడించింది.