Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వచ్చే కొత్త ఏడాదిలో ఎయిరిండియా (ఏఐ) నిర్వహణ పూర్తిగా టాటా గ్రూపు చేతిలోకి వెళ్లిపోనుంది. 68 ఏండ్ల ఈ ప్రభుత్వ రంగ సంస్థను మోడీ సర్కార్ టాటాకు విక్రయించిన విషయం తెలిసిందే. గత నెలలో ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు 2022 జనవరి 23న ఎయిరిండియా, ఏఐ ఎక్స్ప్రెస్, ఏఐ సాట్స్ సంస్థలు టాటా గ్రూపు నిర్వహణలోకి వెళ్లనున్నాయి. కేంద్రం ఏఐని కేవలం రూ.18,000 కోట్లకు విక్రయించింది. 2000 ఏడాది వరకు ఈ సంస్థ మెరుగైన లాభాల్లో కొనసాగగా.. 1999లో అటల్ బిహారి వాజ్పేరు ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్, ఆ తర్వాత అధికార ప్రభుత్వాలు నీరుగార్చి.. ప్రధాని మోడీ గంపగుత్తగా అమ్మకానికి పెట్టారు.