Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశంలోనే తొలిసారి గ్లోబల్ సెలక్ట్ రియల్ ఎస్టేట్ సెక్యూరిటీస్ ఫండ్‌ను ప్రవేశపెడుతున్నట్టు పీజీఐఎం ఇండియా మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. ఇందులోని నిధులను గ్లోబల్ రియల్ ఎస్టేట్ సెక్యూరిటీల్లో పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలిపింది. ఈ ఫండ్ నవంబర్ 15న సబ్స్క్రిప్షన్ ప్రారంభమై నవంబర్ 29న ముగుస్తుందని పేర్కొంది. కనీస పెట్టుబడిగా రూ.5000గా నిర్ణయించింది.