Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర రూ.1.5 కోట్లు
న్యూఢిల్లీ : జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్ధ పోర్షే భారత్ మార్కెట్లోకి అత్యంత ఖరీదైన విద్యుత్ కారును విడుదల చేసింది. శుక్రవారం ఆల్ ఎలక్ట్రిక్ పోర్షే టేకన్ను ఆవిష్కరించింది. పోర్షే టేకన్ ఇవి ప్రారంభ ధర రూ 1.5 కోట్లుగా ఉంది. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ కారు డెలివరీలను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.వీఐటీ టెక్నాలజీ ఇంజన్‌తో అందుబాటులోకి తెచ్చిన టేకన్ 560కెడబ్ల్యూహెచ్ బ్యాటరీతో అందుబాటులో ఉంటూ సింగిల్ చార్జింగ్‌తో 500 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని తెలిపింది.