Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గడిచిన అక్టోబర్లో డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్ పే రికార్డ్ స్థాయిలో 200 కోట్ల పైగా లావాదేవీలు నమోదు చేసినట్లు ప్రకటించింది. దేశంలో పి2పి యుపిఐ మర్చంట్ లావాదేవీల్లో ఈ నూతన మైలురాయిని చేరుకోవడం ద్వారా మార్కెట్లో ముందంజలో నిలిచినట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలి సారి 100 కోట్ల నెలవారి లావాదేవీల స్థాయిని దాటినట్లు తెలిపింది. కేవలం 8 నెలల్లో 2 బిలియన్ల రికార్డును చేరుకున్నట్లు పేర్కొంది.