Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మొబైల్ వినియోగదారుడి సగటు రెవెన్యూ (ARPU) 200 రూపాయల వద్ద ఉండాలని, గరిష్టంగా 300 రూపాయలు రేంజ్ ను భారతీ ఎయిర్ టెల్ (ఎయిర్ టెల్) ఎప్పుడూ మెయింటైన్ చేస్తుంది. మూలధనంపై సహేతుకమైన రాబడి కోసం సంస్థ ఎప్పుడూ ఆరోగ్యకరమైన వ్యాపార నమూనాలు పాటిస్తుంది. ఈ స్థాయి ARPU మెయింటైన్ చేయడం వల్ల.. నెట్‌వర్క్‌లు ,స్పెక్ట్రమ్‌లో అవసరమైన గణనీయమైన పెట్టుబడులను కూడా ప్రారంభిస్తుందని మేము నమ్ముతున్నాము. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. ఇది భారతదేశంలో 5Gని విడుదల చేయడానికి ఎయిర్‌టెల్‌కు ఎంతగానో తోడ్పాటును అందిస్తుంది. అందువల్ల, మొదటి దశగా, నవంబర్ నెలలో మా టారిఫ్‌లను తిరిగి సమతుల్యం చేయడంలో మేం ముందున్నాం. దీని ప్రకారం దిగువ సూచించిన మా కొత్త టారిఫ్‌లు నవంబర్ 26, 2021 నుండి అమలులోకి వస్తాయి.