Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఈ-కామర్స్ రంగంలోని నిహార్ ఇన్ఫో గ్లోబల్ కొత్త రంగాల్లోకి ప్రవేశిస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం మూడు అనుబంధ కంపెనీల ద్వారా కార్యకలాపాలు సాగించనున్నట్లు తెలిపింది. వీటిలో ఆరోగ్యం, గనులు, పునరుత్పాదక ఇంధన వనరుల రంగాలు ఉన్నాయని ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బి దివ్యేశ్ నిహార్ తెలిపారు.