Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రముఖ ఇంటెగ్రా(ఇంటెల్ టెలికమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్) స్పోర్ట్స్ (క్రికెట్) సాఫ్ట్ వేర్‌ను విడుదల చేయానుంది. క్రికెట్ ఫాంటసీ పేరుతో ఈ సాఫ్ట్ వేర్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ గేమ్ ది ఆరా కంపెనీ మరింత వృద్దీ పదంలోకి సాగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. అలాగే కొత్త ఉత్పత్తుల అభివృద్దీ సర్వీస్ మార్కెటింగ్ కోసం రూ. 50 కోట్లు సమీకరించాలని చూస్తున్నట్లు ఇంటెల్సాఫ్ట్ తెలిపింది. ఈపోర్ట్ఫోలియోలోని కొత్త ఉత్పత్తి యొక్క వాల్యుయేషన్ 2022 మొదటి త్రైమాసికంలో ప్రతిబింబిస్తాయని కంపెనీ తెలియజేసింది. అధిక మార్టిన్ల కారణంగా ఇది గేమ్ ఛేంజర్‌గా ఉంటుందని కంపెనీ పేర్కొంది సంస్థ మార్కెట్ మూటధనం రూ.8000కోట్లు అని అన్నారు. తాజా క్రికెట్ ఫాంటసీ బీటా వెర్షన్‌ను మార్చి 2022లో విడుదల చేయనున్నట్లు సంస్థ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.