Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ డిటిహెచ్ ఆపరేటర్, పేటీవీ ప్లాట్‌ఫామ్ టాటా స్కై తెలుగు రాష్ట్రాల మార్కెట్‌పై మరింత దృష్టి పెట్టినట్టు తెలిపింది. ఇందులో భాగంగా ఇక్కడి మార్కెట్‌ని మరింత బలోపేతం చేసేందుకు ''లెవలే వేరు'' పేరుతో నూతన క్యాంపెయిన్‌కు సిద్ధమైనట్టు పేర్కొంది.. వన్-టచ్ రిమోట్ అనే క్యాప్షన్‌తో అందుబాటులో ఉన్న రీజినల్ ఫ్యామిలీ ప్యాక్‌లను ప్రధానంగా హైలైట్ చేస్తోన్నట్టు టాటా స్కై చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ అనురాగ్ కుమార్ పేర్కొన్నారు.
టాటా స్కైకు 2.3 కోట్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారని ఆ సంస్థ పేర్కొంది.