Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : డీబీఎస్ లైఫ్ స్టైల్ ఎల్ ఎల్ పీ సహకారంతో అమేజాన్ ఫ్యాషన్ భారతదేశంలో నేడు రివర్ సీజన్ 2 ప్రారంభోత్సవాన్ని ప్రకటించింది. రివర్ ని విజయవంతంగా ఆరంభించిన తరువాత, భారతదేశంలో అత్యంత దిగ్గజ డిజైనర్లలో కొంతమంది భాగస్వామంతో తక్కువ ధర గల, మల్టి డిజైనర్ బ్రాండ్ తయారు చేయబడింది. గత ఏడాది రివర్ సీజన్ 2లో ఉన్న సునీత్ వర్మ, జేజే వలయ, ఆషిష్ సోనీ మరియు నమ్రత జోషిపురాలు వంటి డిజైనర్లు సృష్టించిన దుస్తులు తమ వ్యక్తిగత అందం మరియ స్టైల్స్ కి అద్దం పట్టాయి. రివర్ సీజన్ 2, అమేజాన్ ఫ్యాషన్ పై మాత్రమే కస్టమర్లు తమకు ఇష్టమైన డిజైన్ లేబుల్స్ ని మాత్రమే మరోసారి ఊహించేలా వీలు కల్పిస్తుంది. జాగ్రత్తగా సృష్టించబడిన ఎంపిక మగవారు మరియు మహిళలు ఇరువురి కోసం అనుకూలమైనవి. ఇవి లోపాలు లేని దుస్తుల్లో కస్టమర్లు పెట్టుబడి పెట్టటానికి అనుమతి ఇస్తాయి. అద్భుతమైన ఆధునిక పోకడల మిశ్రమం మరియు దీర్ఘకాలం క్లాసిక్స్ గా చేస్తాయి. క్లాసీ నుండి సొగసైన చీరలు మరియు మహిళలు కోసం డ్రెసెస్ మరియు మగవారి కోసం రాచఠీవీతో కూడిన బంధ్ గలాలు, ఎథ్నిక్ జాకెట్లు, ఆధునిక షర్ట్స్, కుర్తాలు వరకు రివర్ సీజన్ 2 కలక్షన్ రోజూవారీ ధరించే దుస్తుల శ్రేణితో పాటు ప్రతి డిజైనర్ కలక్షన్ లో ప్రత్యేకమైన క్యాప్సూల్స్ ని సృష్టించడం ద్వారా ఆయా సందర్భాలకు తగిన ఎంపికని రూపొందించడం పై కూడా దృష్టిసారిస్తుంది. “రివర్ సీజన్ 1కి భారతదేశంవ్యాప్తంగా షాపర్స్ నుండి ప్రతిస్పందన లభించింది. అన్ని డిజైనర్ కలక్షన్స్ కోసం మెట్రోలు మరియు టైర్ 2/3 పట్టణాలు మరియు నగరాలు నుండి డిమాండ్ లభించింది. అమేజాన్ ఫ్యాషన్ పై రివర్ సీజన్ ప్రారంభంతో, భారతదేశంవ్యాప్తంగా కస్టమర్లు తక్కువ ధర గల డిజైనర్ దుస్తుల్ని పొందడాన్ని కొనసాగించడాన్ని నిర్థారించడానికి సెల్లర్ డీబీఎస్ లైఫ్ స్టైల్ తో మేము సన్నిహితంగా పని చేయడం కొనసాగిస్తాము. రివర్ సీజన్ 2 ద్వారా, మేము విభిన్నమైన వినియోగదారుల్ని చేరుకోవడానికి మరియు డిజైనర్ సృజనాత్మక కలకి దగ్గర అవడంలో సహాయపడటానికి లక్ష్యాన్ని కలిగి ఉన్నాము” అని సౌరభ్ శ్రీవాత్సవ, డైరక్టర్ మరియు ప్రధాన అధికారి, అమేజాన్ ఫ్యాషన్ ఇండియా అన్నారు. “ఈ సీజన్ సునీత్ వర్మ, జేజే వలయ మరియు ఆషిష్ సోనీలకు చెందిన కలక్షన్స్ కి అదనంగా నమ్రత జోషిపురా సృష్టించబడిన మహిళలు ప్రాధాన్యతనిచ్చే కలక్షన్ సహా కొత్త డిజైనర్ ఆఫరింగ్స్ ద్వారా కొత్త అవకాశాల్ని కోరుతుంది. కొత్త సీజన్ మగవారు మరియు మహిళలు కోసం ప్రస్తుత మార్కెట్ పోకడలతో కలిసి వెడ్డింగ్ కలక్షన్స్ పై మరియు పార్టీ దుస్తులు పై దృష్టిసారించింది. సీజన్ తరువాత ఉత్తేజభరితమైన ఆఫరింగ్స్ తీసుకురావడానికి మరియు కొత్త డిజైనర్లని చూపించడానికి ఇది మా ప్రయత్నంగా కొనసాగుతుంది. రెండు ఎంపికలు ద్వారా డిజైనర్లు కోసం కొత్త మార్గాల్ని రివర్ ఆరంభించింది మరియు దేశంలో అన్ని టైర్ల పట్టణాల్లో సంభాషణల్లో భాగంగా మారింది” అని ఆయన అన్నారు. రివర్ సీజన్ 2 మగవారు మరియు మహిళలు కోసం కాజువల్, బేసిక్ మరియు ట్రెండీ షర్ట్స్, క్లాసిక్ ట్రౌజర్లు, జాకెట్లు మరియు బంధ్ గళాలు నుండి చీరలు, డ్రెసెస్, జంప్ సూట్స్, బ్లౌజ్ లు, స్కార్ఫ్స్, కోఆర్డినేట్స్ వంటి 180కి పైగా స్టైల్స్ శ్రేణిని కలిగి ఉంది. సెలబ్రిటి సందర్భాలైన వివాహాలు మరియు పార్టీలు వంటి వాటి కోసం సునీత్ వర్మ కొన్ని అందమైన చీరల్ని రూపొందించారు. లేస్ మరియు షిఫాన్ జార్జెట్ లో పూల చీరలలలో ఒకటైన ఉత్తమమైన వేర్వేరు రకాల్ని తెచ్చింది. సెలక్షన్ మహిళలు కోసం కొన్ని అందమైన స్టేట్మెంట్ చీరలు మరియు మగవారి కోసం సౌకర్యవంతమైన ట్రౌజర్లతో బంధ్ గళాలు మరియు షర్ట్స్ ని సీజన్ సమర్పించింది. జేజే వలయ, ఆషిష్ సోనీ కలక్షన్ చొక్కాలు మరియు కుర్తాలలో వివరాలతో మగవారి దుస్తుల్లో చేర్చబడిన డిజైన్ అంశాల్ని ప్రదర్శిస్తుంది. అతను కొన్ని అందమైన డెనిమ్ బ్లేజర్స్ మరియు బంధ్ గళాల్ని మరియు షర్ట్స్ మరియు సౌకర్యవంతమైన ట్రౌజర్లతో పాటు ధరించగలిగే కొన్ని ప్రత్యేకమైన ప్రింట్లని కూడా ఆయన తెచ్చారు. నమ్రత జోషిపురా కలక్షన్ కి చెందిన దుస్తులు ప్రతి మహిళకు ఉదయం మరియు సాయంత్రాలు ధరించడానికి పరిష్కారాన్ని కేటాయించింది మరియు మహిళల దుస్తుల్లో ఒక కొత్త కాటగిరి కోఆర్డినేట్స్ ని పరిచయం చేసింది. ఈ ఆరంభం టైర్ 2 మరియు టైర్ 3 పట్టణాలలో విలక్షణమైన మరియు ప్రాంతీయంగా విభిన్నమైన అవసరాలు మరియు డిమాండ్లని తీరుస్తుంది. డిజైనర్ దుస్తులు అమేజాన్ ఫుల్ ఫిల్డ్ నెట్ వర్క్ ద్వారా 100% సేవలు అందించబడే పిన్ కోడ్స్ లో కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. రివర్ స్టోర్ ప్రేమతో తయారు చేయబడింది మరియు ప్రస్తుతమున్న మరియు కొత్త డిజైనర్ విభాగం కస్టమర్లకు కోసం లీనమయ్యే షాపింగ్ అనుభవాన్ని అందిస్తోంది, వీరంతా ఆర్డర్ చేయడానికి ముందు ఒక అవగాహనతో కూడిన నిర్ణయం తీసుకోగలరు. సైజింగ్, ఉత్పత్తి వివరాలు మరియు వాష్ మరియు సంరక్షణ సూచనలు పై మరియు స్టైలింగ్ సలహారు మరియు వివరణాత్మకమైన ఉత్పత్తి చిత్రాలు సహా ఉత్పత్తి గురించి స్టోర్ వివరాల్ని అందిస్తుంది. ఇది వినియోగదారుడు సౌకర్యవంతంగా మరియు జాగ్రత్తగా ఎంచుకోవడానిక అవకాశం ఇస్తుంది.