Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మెసెంజర్ సర్వీసు యాప్ వాట్సాప్ ద్వారా కూడా తమ క్యాబ్‌ను బుకింగ్ చేసుకోవచ్చని ఉబెర్ తెలిపింది. ఇందుకోసం మెటా ప్లాట్‌ఫామ్స్ అనుబంధ వాట్సాప్‌తో భాగస్వామ్య కుదుర్చుకున్నట్లు తెలిపింది. ప్రయాణికులు తమ వాట్సాప్ చాట్బొట్ ద్వారా ఉబెర్ మొబిలిటీ సర్వీసెస్‌కు మెసేజ్ పంపడం ద్వారా తేలికగా క్యాబ్ సర్వీస్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. తొలుత లక్నో కేంద్రంగా ప్రారంభించిన ఈ సేవలు త్వరలోనే దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయని వెల్లడించింది.