Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Koo App14th consecutive Test series win at home. Enviable record. India is the modern day ‘final frontier’ for the teams across the world. A gentle reminder that India were missing 6 players from the first playing XI for the first Test at Kanpur and 5 in Mumbai. #IndvNZ- Aakash Chopra (@cricketaakash) 6 Dec 2021
స్వదేశంలో వరుసగా 14వ టెస్టు సిరీస్ విజయం సాధించడం పట్ల ఆకాష్ చోప్రా తన ఆనందాన్ని కూ ద్వారా పంచుకున్నారు. న్యూజిలాండ్ పై భారత జట్టు ఆశించదగిన రికార్డు అని ఆయన పేర్కొన్నారు. కాన్పూర్‌లో జరిగిన మొదటి టెస్ట్‌కు ముంబైలో జరిగిన మొదటి టెస్ట్‌లో పదకోండు మందిలో 6గురిని భారతదేశం కోల్పోయిందని అక్షయ్ చోప్రా గుర్తుచేశారు.