Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రైమ్ సభ్యులు కోసం ఉచిత డెలివరీ
హైదరాబాద్: 300+ పట్టణాలలో ఏకీకృత స్టోర్ 'అమేజాన్ ఫ్రెష్' ని ప్రకటించిన తరువాత, Amazon.in ఇప్పుడు 'సూపర్ వేల్యూ డేస్' తో లైవ్ లో ఉంది, కిరాణా, ఇంటి నిత్యావసరాలు, ప్యాక్ చేయబడిన ఆహారాలు, వ్యక్తిగత, బేబీ, పెట్ కేర్, ఇంకా ఎన్నో వాటిపై 45% తగ్గింపుని తెస్తోంది. సూపర్ వేల్యూ డేస్ 2021, డిసెంబర్ 07 వరకు లైవ్ లో ఉంటాయి. రూ. 1కి ప్రారంభంతో, ప్రైమ్ సభ్యులు కోసం ఉచిత డెలివరీతో కిరాణా డీల్స్ ఆరంభమవుతాయి. ఆశీర్వాద్, ఫార్ట్యూన్, టాటా సంపన్, డాబర్ వంటి బ్రాండ్స్ సహా మరియు పాల్గొంటున్న సెల్లర్స్ నుండి వినియోగదారులు గొప్ప ధరలు, ఆఫర్లని ఒకే ఒక ఆన్ లైన్ వేదిక నుండి సౌకర్యవంతమైన డెలివరీ ఐచ్ఛికాలకి పొందవచ్చు.
2021 డిసెంబర్ 3 వరకు ఐఎన్ఆర్ 2,500 కనీస లావాదేవీతో వినియోగదారులు ఎస్ బీఐ క్రెడిట్ కార్డ్స్ పై, 2021, డిసెంబర్ 4-7 మధ్య ఐసీఐసీఐ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు. ప్రైమ్ సభ్యులు కిరాణా సరుకులు కొనుగోలు పై ఉచిత డెలివరీలు ఆనందించవచ్చు.
కొన్ని ఆఫర్లు ఇవి:
కిరాణా & కుకింగ్ అవసరాలు:
ఆశీర్వాద్ సెలక్ట్ ప్రీమియం షర్బతి ఆటా (గోధుమ పిండి, 5 కేజీ)- గోధుమలో రారాజు -షర్బతి నుండి తయారైంది, ఆశీర్వాద్ సెలక్ట్ ఒక ప్రీమియం నాణ్యత గల గోధుమ పిండి. ఇది భారతదేశంలో ప్రేమతో తయారైంది. షర్బతి గోధుమ పిండిలో మధ్యప్రదేశ్ లో సెహోర్ ప్రాంతానికి చెందిన 100% ఎంపీ షర్బతి గోధుమ గలదు. ఇది మీ రొట్టె మృదువుగా, రుచిగా ఉండేలా చేస్తుంది. ఐఎన్ఆర్ 245కి దీనిని Amazon.in పై పొందండి.
దావత్ రోజానా బాస్మతి బియ్యం, 5 కేజీ- దావత్ రోజానా సూపర్ మధ్యస్థ ధర గల విభాగంలో ఉత్తమమైన బాస్మతి బియ్యం. ఎన్నో రకాల వంటకాలు కోసం రోజూవారీ వంట కోసం ఇది ప్రత్యేకంగా ప్రక్రియ చేయబడింది, రోజూ ఉపయోగించడానికి పరిపూర్ణంగా సరిపోతుంది. రోజానా సూపర్ ప్రతి గింజ సహజంగా పాతబడటం వలన ఒక తియ్యని రుచిని, సమృద్ధియైన పరిమళాన్ని వాగ్ధానం చేస్తుంది. ఐఎన్ఆర్ 309కి amazon.in పై పొందండి.
ఇంటి నిత్యావసరాలు :
సావ్లాన్ మాయిశ్చర్ షీల్డ్ జెర్మ్ ప్రొటక్షన్ లిక్విడ్ హ్యాండ్ వాష్ రీఫిల్ పౌచ్, 1500 మి.లీ.- మన చేతులు క్రిములకు ప్రధాన స్థావరం. సావ్లాన్ హ్యాండ్ వాష్ తో మీ కుటుంబాన్ని సురక్షితమైన చేతుల్లో ఉంచండి. ఇది ప్రభావవంతమైన పరిశుభ్రతని ఇస్తుంది. లక్షలాది క్రిములు నుండి ఇది మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుతుంది. ద మాయిశ్చర్ షీల్డ్ హ్యాండ్ వాష్ మృదువుగా మీ చేతుల్ని శుభ్రం చేస్తుంది. మాయిశ్చరైజింగ్ ప్రయోజనాల్ని కలిగి ఉంది. దీనిని ఐఎన్ఆర్ 189కి amazon.in పై పొందండి.
కోల్గేట్ మాక్స్ ఫ్రెష్ బ్రీత్ ఫ్రెష్ నర్ టూత్ పేస్ట్ (150 గ్రాx2)- మీకు తాజాదనం కలిగించి, ఆ రోజుని మీ సొంతం చేసుకోవటంలో సహాయపడే కోల్గేట్ మాక్స్ ఫ్రెష్ టూత్ పేస్ట్ తో తాజాదనం శక్తికి మారండి. ఎందుకంటే ప్రతి ఉదయం ఒక తాజా ఆరంభం. నీలి జెల్ టూత్ పేస్ట్ లో ఉన్న విలక్షణమైన కూలింగ్ క్రిస్టల్స్ మీరు బ్రష్ చేసుకునే సమయంలో మీకు ఎంతో కూలింగ్ ని ఇస్తాయి. మీరు దీనిని ఐఎన్ఆర్ 128కి amazon.in పై కొనుగోలు చేయవచ్చు.
ప్రిల్ డిష్ వాషింగ్ లిక్విడ్ (2లీ)- ప్రిల్ లిక్విడ్ 1999లో ఇది ఆరంభమైన నాటి నుండి పాత్రల్ని శుభ్రం చేసే విభాగంలో రారాజుగా పరుగులు తీస్తోంది. దీని యొక్క అత్యధిక గ్రీజ్ ని కరిగించే పౌడర్, వేగంగా ఆరిపోయే సూత్రీకరణ ప్రిల్ ని ఒక గొప్ప క్లీన్సింగ్ ఏజెంట్ గా మారుస్తుంది. కేవలం ఉత్తమమైన వాటికి మాత్రమే మా కస్టమర్లు అర్హులు కాబట్టి , ప్రిల్ లిక్విడ్ కి గల విలక్షణమైన సూత్రీకరణ దానిని చర్మానికి సున్నితమైనదిగా, గందరగోళరహితంగా చేసింది, తద్వారా మీ పాత్రలు, మీ చేతులు కూడా శుభ్రంగా, సున్నితంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. మీరు దీనిని ఐఎన్ఆర్ 360కి amazon.in పై కొనుగోలు చేయవచ్చు.
పర్శనల్ కేర్ :
డాబర్ వాటికా ఆయుర్వేదిక్ షాంపూ, 640 మి.లీ- యష్టిమధు, భృంగరాజ్, అలోవీరా, హెన్నా, మేథి, ఆమ్లా, రీఠా, ఆల్మండ్, రోజ్ మేరీ, జవకుసుమ్ సహా 10 సహజమైన పదార్థాలు యొక్క సుగుణాలతో ఈ షాంపూ ఎన్నో జుత్తు సమస్యలతో పోరాడటంలో సహాయపడుతుంది. దీనిలో పారాబెన్స్ లేవు. జుత్తుకి, తలకి ప్రయోజనాల్ని అందించటంలో సహాయపడే ఎసన్షియల్ ఆయిల్స్, వనమూలికల పదార్థాల్ని కలిగినందుకు ప్రసిద్ధి చెందింది. ఐఎన్ఆర్ 200కి Amazon.in పై లభిస్తోంది. చాలా పొడి చర్మానికి నివియా బాడీ లోషన్- నివియా బాడీ లోషన్ తో ప్రతిరోజూ ఆరోగ్యవంతమైన మాయిశ్చరైజ్డ్ చర్మం పొందండి. దీని లోతైన మాయిశ్చర్ సీరమ్ సూత్రీకరణ మీకు మాయిశ్చర్ తో కూడిన చర్మాన్ని 48 గంటలు వరకు ఇస్తుంది. మీరు దీనిని Amazon.in పై ఐఎన్ఆర్ 351కి పొందవచ్చు.
పామోలివ్ అరోమా అబ్ సొల్యూట్ రిలాక్స్ బాడీ వాష్- ఇంద్రియాల్ని తమ ఆహ్లాదకరమైన పరిమళంతో ఉత్సాహపరచటం నుండి పరిశుభ్రత వరకు, ఈ పామోలివ్ షవర్ జెల్ లో మీరు విశ్రాంతి తీసుకోవడానికి మరియు ప్రశాంత కోసం ఎదురుచూస్తున్న ప్రతిది గలదు. విదేశీ వైలాంగ్ వైలాంగ్ ఎసన్షియల్ ఆయిల్ రియు ఐరిస్ పదార్థాలు గల పరిపూర్ణమైన మిశ్రమం ఇది. ఇది సంతోషదాయకమైన షవర్ యొక్క అనుభూతిని ఇస్తుంది. మీరు దీనిని ఐఎన్ఆర్ 299కి Amazon.in పై పొందవచ్చు.
ప్యాకేజ్ చేయబడిన ఆహారాలు :
కాడ్ బరీ ఓరియో చాకో క్రీమ్ బిస్కట్ ఫ్యామిలీ ప్యాక్, 300 గ్రా- ఈ ప్యామిలీ ప్యాక్ లో ఒక్కొక్కటి 100 గ్రా చొప్పున 3 ప్యాక్స్ రుచికరమైన చాకో-రుచి గల ఓరియో కుకీస్ గలవు. ఓరియో శాండ్ విచ్ క్రీమ్ బిస్కట్ సమృద్ధియైన, మృదువైన చాకో క్రీమ్ ఫిల్లింగ్ రుచిని , రెండు కరకరలాడే చాకొలెటీ కుకీస్ రుచిని రెండిటినీ కలిపి ఇస్తుంది. ఓరియో కుకీతో ఒక రుచికరమైన విరామం తీసుకోండి, ఏ సమయంలోనైనా తీసుకోగలిగే పరిపూర్ణమైన స్నాక్. దీనిని ఐఎన్ఆర్ 60కి Amazon.in పై కొనుగోలు చేయండి.
బ్రిటానియా గుడ్ డే కాష్యూ కుకీస్, 600 గ్రా- కుటుంబంలో ప్రతి ఒక్కరిచే ప్రేమించబడినది, గొప్ప రుచి కలిగినవి. బటర్ & కాష్యూలు సమృద్ధిగా గల ఈ కుకీస్ ప్రతిరోజూ క్షణాల్ని ప్రత్యేకం చేస్తాయి. దీనిని ఐఎన్ఆర్ 90కి Amazon.in పై కొనుగోలు చేయండి.