Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ఔషద ఉత్పత్తుల విక్రయ రిటైల్ చెయిన్ సంస్థ మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ ఈ నెల 13న ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)కు రానుంది. ఇందులో రూ.2 ముఖ విలువ కలిగిన షేర్ ప్రైస్ బ్యాండ్‌ను రూ.780-796గా నిర్ణయించింది. డిసెంబర్ 15 ఇష్యూను మూసివేయనున్నారు. ఈ మూడు రోజుల పాటు సాగే ఇష్యూలో కనీసం 18 ఈక్విటీ షేర్లతో బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ ఇష్యూలో రూ.1,398 కోట్లు సమీకరించాలని ఆ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.