Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నీట్ 2021లో ఆల్ ఇండియా స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన ఆకాష్ ఇనిస్టిట్యూట్ విద్యార్థి మృణాల్ కుటేరిని రాష్ట్ర మున్సిపల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి కేటీఆర్ అభినందించారు. మృణాల్ తో పాటు ఆకాష్ ఇనిస్టిట్యూట్ బాధ్యులను మంత్రి అభినందించారు.