Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తైవాన్ టెక్నాలజీ సంస్ధ అసుస్ భారత మార్కెట్లోకి తన తొలి ప్రో ఆర్ట్ సిరీస్ ల్యాప్‌టాప్స్‌ను విడుదల చేసింది. కంటెంట్ క్రియేటర్లతో పాటుగా సజనాత్మకత కలిగిన వినియోగదారుల కోసం వీటిని డిజైన్ చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. డయల్, టచ్‌ప్యాడ్ రూపంలో కలిగి ఉండటంతో పాటుగా స్టైలస్‌కు మద్దతునందిస్తుందని పేర్కొంది. 14, 16 అంగులాల్లో లభించే ఈ ఉత్పత్తుల ప్రారంభ ధర రూ.75వేలుగా ఉంది. డిసెంబర్ 14 నుంచి ఆన్లైన్, ఎంపిక చేసిన స్టోర్లలో లభ్యమవుతాయని పేర్కొంది.