Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రెడ్ డాట్ సేల్‌తో ఈ పండుగ సీజన్‌ను మరింత అందంగా మార్చుకోండి. దేశవ్యాప్తంగా డిసెంబర్ 10వ తేదీ నుంచి 'సోచ్' స్టోర్ల వద్ద , ఆన్లైన్లో ఈ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఈ సేల్‌లో భాగంగా ఆకర్షణీయమైన రీతిలో 50% వరకూ రాయితీని విస్తృతశ్రేణిలో చీరలు, సల్వార్ సూట్లు, కుర్తీలు, టునిక్స్, డ్రెస్ మెటీరియల్స్‌పై పొందవచ్చు.
వివాహ మరియు పండుగల సీజన్ సమీపించింది. సోచ్ రెడ్ డాట్ సేల్ ఇప్పుడు ప్రత్యేకమైన రాయితీలను సైతం అందిస్తుంది. విస్తృతశ్రేణి ఉత్పత్తులపై ప్రత్యేకమైన రాయితీలను అందించడంతో పాటుగా ఈ వేడుకలను మరింత అందంగా, ప్రత్యేకంగా మలుచుకునేందుకు అనువుగా అద్భుతమైన డీల్స్నూ అందిస్తుంది. మీరిప్పుడు అత్యుత్తమ ఎథ్నిక్వేర్ను అద్భుతమైన ఆఫర్లు మరియు ధరలు వల్ల పొందవచ్చు. సోచ్ రెడ్ డాట్ సేల్ లో విభిన్నమైన రంగులలో కాటన్ మరియు చందేరీ కుర్తీలు ఉంటాయి. ఆకర్షణీయమైన డిజైన్లలో సల్వార్సూట్లు ఉండటంతో పాటుగా డిస్కౌంట్లో లభిస్తున్న చీరలు సైతం వైవిధ్యంగా ఉంటాయి. కాటన్, సిల్క్, జార్జెట్, టిష్యూ, నెట్ శ్రేణి నుంచి మీరు ఎంచుకోవచ్చు. కుర్తీల శ్రేణి 499 రూపాయలతో ఆరంభమైతే, కుర్తీసెట్స్ 998 రూపాయలు, సల్వార్ సూట్లు 1498 రూపాయలతో, చీరలు 998 రూపాయల శ్రేణిలో లభ్యమవుతాయి.