Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఎస్బిఐ కార్డు కొత్తగా ఫిట్నెస్, వెల్నెస్ ప్రయోజనాలతో ఎస్బిఐ కార్డ్ పల్స్ విడుదల చేసింది. ఇది కార్డు గ్రహీతల ఆరోగ్య, వెల్నెస్ అవసరాలను తీర్చే ప్రయోజనాలనూ అందిస్తుందని ఎస్బిఐ కార్డ్ తెలిపింది. జాయినింగ్ ఫీజు చెల్లించిన వెంటనే వెల్కమ్ గిఫ్ట్‌గా రూ.4999 విలువ కలిగిన నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ స్మార్ట్‌వాచ్‌ను అందిస్తున్నట్లు ఎస్బిఐ కార్డ్ సిఇఒ రామ మోహన్ రావు తెలిపారు. కార్డు సభ్యత్వ కాలంలో రూ.2 లక్షల ఖర్చు చేస్తే వార్షిక సభ్యత్వ రుసుము రూ.1499ను రద్దు చేయనున్నట్లు పేర్కొన్నారు.