Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అత్యంత స్టైల్ గా ఉండే దుస్తులు, యాక్ససరీస్, సౌందర్యానికి చెందిన అవసరాలు మరియు ఇంకా ఎన్నో వాటి కోసం సిద్ధంగా ఉండండి. అమేజాన్ ఫ్యాషన్ వారి వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్ (డబ్ల్యూఆర్ఎస్) 9వ ఎడిషన్ ప్రముఖ ఫ్యాషన్ మరియు అందమైన బ్రాండ్స్ నుండి విస్త్రతమైన ఎంపికలో కస్టమర్లు కోసం గొప్ప డీల్స్ మరియు ఆఫర్లని అందిస్తోంది. శనివారం, 18 డిసెంబర్ నాడు షాపింగ్ కార్యక్రమం ఆరంభమవుతుంది మరియు బుధవారం 22 డిసెంబర్ 2021 వరకు కొనసాగుతుంది. ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ శుక్రవారం 17 డిసెంబర్ అర్థరాత్రి 12 గంటలకు ఆరంభమవుతుంది, ప్రైమ్ సభ్యులు 24 గంటలు ముందుగా షాపింగ్ చేసుకోవడానికి అనుమతి ఇస్తుంది. దుస్తులు, వాచీలు, ఫ్యాషన్, విలువైన జ్యువలరీ, షూస్, హ్యాండ్ బాగ్స్, హోమ్, లగేజీ &బ్యాక్ ప్యాక్స్, మేకప్, చర్మ సంరక్షణ, హెయిర్ కేర్, బాత్ &బాడీ సహాఎంపిక చేయబడిన ఫ్యాషన్ మరియు సౌందర్య ఉత్పత్తులు మరియు ఇంకా ఎన్నో వాటి పై కస్టమర్లు 80%* వరకు డిస్కౌంట్లు ( స్వతంత్ర మూడవ పక్షం విక్రేతలు, బ్రాండ్స్ ద్వారా అందించబడిన విధంగా) పొందవచ్చు. కస్టమర్లు 10 లక్షలు + స్టైల్స్ ని 1000+ ఫ్యాషన్ బ్రాండ్స్ నుండి షాపింగ్ చేయవచ్చు మరియు ఈ వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్ సమయంలో Amazon.in నుండి తమ మొదటి ఫ్యాషన్ ఆర్డర్ పై ఉచితంగా డెలివరీ కూడా పొందవచ్చు. అలెన్ సోల్లి, డబ్ల్యూ ఫర్ విమెన్, పీటర్ ఇంగ్లడ్, మెట్రో, అసిక్స్, క్యాట్ వాక్, మేకప్ రివల్యూషన్, బాత్ &బాడీ వర్క్స్, బాడీ షాప్, బయోటిక్, అమెరికన్ టూరిస్టర్, సఫారి, స్కై బ్యాగ్స్, గివా, టైమెక్స్, టైటాన్, లవీ, బ్యాగ్ ఇట్, హైడిజైన్, కప్రీస్ వంటి భారతదేశపు అత్యంత ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్ ఈ వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్ లో అమేజాన్ ఫ్యాషన్ పై తమ అతి పెద్ద ఎంపికతో కస్టమర్లని ఆనందపరచడానికి కలిసి వచ్చారు. షాపింగ్ కార్యక్రమం/డబ్ల్యూఆర్ఎస్ పార్టీ సీజన్ మరియు ఒణుకు పుట్టించే చలి కోసం సరిపోయే ఆధునిక ఫ్యాషన్ దుస్తులు మరియు సౌందర్య ఉత్పత్తుల్ని ప్రదర్శిస్తుంది. మహిళల సీక్వెన్డ్ చీరలు, ముదురు రంగు స్వెటర్స్, హుడీస్, పఫీ జాకెట్స్, పాయింటీ టో పంప్స్, డ్రెస్సీ షర్ట్స్, పీచీ లిప్ స్టిక్స్, టస్సెల్ జ్యువలరీ నుండి మగవారి స్పష్టమైన స్వెట్ షర్ట్స్, పోలో టి-షర్ట్స్, హై- టెక్ స్నీకర్స్, లెదర్ బూట్స్, ఆధునిక స్మార్ట్ వాచీలు మరియు బ్యాక్ ప్యాక్స్ వరకు పిల్లలు కోసం పఫర్ మరియు బాంబర్ జాకెట్స్ సహా ఎంచుకోవడానికి పలు ఆధునిక ఎంపికలు అందుబాటులో ఉంటాయి.
ఈ క్రింది వాటి పై ఉత్తేజభరితమైన ఆఫర్లు పొందండి:
· మగవారు, మహిళలు &పిల్లలు కోసం శీతాకాలం, ఎథ్నిక్, కాజువల్, ఫార్మల్ వేర్ : వీరో మోడా, డబ్ల్యూ ఫర్ విమెన్, యూసీబీ, హాప్ స్కాచ్ మరియు ఇంకా ఎన్నో ప్రముఖ బ్రాండ్స్ పై 50-80 % తగ్గింపు
· మెట్రో, మోచి, అసిక్స్, క్యాట్ వాక్ మరియు ఇంకా ఎన్నో ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్ వారి ఫుట్ వేర్ ఐఎన్ఆర్ 1299 లోప్ లభిస్తాయి
· గివా, ఎల్లో చైమ్స్ వంటి బ్రాండ్స్ కి చెందిన ఇయర్ రింగ్స్, జ్యువలరీ సెట్స్, రింగ్స్ &ఇంకా ఎన్నో వాటి పై 80% వరకు తగ్గింపు
· వాచీలు: టైమెక్స్, టైటాన్ మరియు ఇంకా ఎన్నో ప్రముఖ బ్రాండ్స్ పై 80% వరకు తగ్గింపు
· సౌందర్యం మరియు మేకప్: మేకప్ మరియు ప్రీమియం సౌందర్య బ్రాండ్స్ పై 50% వరకు తగ్గింపు
· లగేజీ (బ్యాక్ ప్యాక్స్ /వాలెట్స్): అమెరికన్ టూరిస్టర్, సఫారి మరియు ఇంకా ఎన్నో బ్రాండ్స్ పై 80% వరకు తగ్గింపు
ఆకర్షణీయమైన ఆఫర్లలో ఇవి భాగంగా ఉన్నాయి:
· మొదటిసారి ఫ్యాషన్ షాపర్స్ కోసం ఉచిత డెలివరీ
· పే లేటర్, సీబీసీసీ, యూపీఐ మొదలైన వాటి పై ఇప్పటికే ఉన్న ఆఫర్లకి అదనంగా చెల్లింపు విధానాలతో ఆకర్షణీయమైన ఒప్పందాలు (చెల్లింపు భాగస్వాములు ద్వారా లభించే విధంగా)
· గొప్ప ప్రారంభపు ఒప్పందాలు
· దోచుకోబడే ఒప్పందాలు
· ఎక్కువ కొనండి మరియు ఎక్కువ ఆదా చేయండి మరియు కూపన్లు ఉపయోగించడం ద్వారా అదనపు ఆదాలు
· బెస్ట్ సెల్లర్స్ పై ఉత్తేజభరితమైన డీల్స్
· ఒకరోజు డెలివరీ స్టోర్
· హ్యాపీ అవర్స్ (పరిమిత సమయం ఆఫర్లు రాత్రి 8 గం. నుండి మధ్యాహ్నం 12 గంటలు వరకు)
· ఇంతకు ముందు చెప్పిన డీల్స్, డిస్కౌంట్లు మరియు సమాచారాన్ని పాల్గొంటున్న బ్రాండ్స్ మరియు /లేదా విక్రేతలు అమేజాన్ కి ప్రత్యేకంగా చేర్చారు. నియమాలు &షరతులు వర్తిస్తాయి. వివరాలు కోసం, దయచేసి www.amazon.in/wrstc ని సందర్శించండి