Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హిందుజా గ్రూప్‌నకు చెందిన అశోక్‌లేలాండ్ నూతన ఎవిటిఆర్ టిప్పర్లను ఆవిష్కరించింది. సోమవారం హైదరాబాద్‌లో హై హార్స్ పవర్ ఎవిటిఆర్ 2832, ఎవిటిఆర్ 3532లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఐజెన్6 సాంకేతికతతో శక్తివంతమైన 8.0 లీటర్ ఎ6 సిరీస్ ఇంజిన్స్ కలిగిన ఈ ట్రక్కులు 320 హెచ్‌పి,1200 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తాయని పేర్కొంది. ఇవి గరిష్టంగా 250హెచ్‌పి శక్తిని అందిస్తాయని అశోక్ లేలాండ్ హెచ్సివి హెడ్ సంజరు సరస్వత్ తెలిపారు.