Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జీవితం ఒక వైపు అవకాశాల ఖజానాగా ఉన్నప్పటికీ, అనిశ్చిత స్థితులు కూడా అందులో నిండి ఉంటున్నాయి జీవితంలో మొదటగా పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం లాంటి గొప్ప సంతోషకరమైన సంఘటనలతో పాటు- ప్రమాదాలు, అస్వస్థత, ప్రకృతి వైపరీత్యాలు లాంటి వాటి రూపాల్లో నష్టాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా ఉన్నప్పటికీ, దీనివల్ల ఆర్థిక పర్యవసానాలు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఆర్థిక నష్టాలను నియంత్రించడానికి లేదా పరిమితం చేయడానికి మనం చర్యలు చేపడుతున్నప్పటికీ, మీరు వాటిని పూర్తిగా నివారించలేరు. ఇక్కడే ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత కనిపిస్తుంది. -ఈ నష్టాలను తగ్గించడానికి, ఇలాంటి అనిశ్చితలకోసం సిద్ధం కావడానికి ఇదే అత్యుత్తమ మార్గం. మీకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వడానికి ఇన్సూరెన్స్ ప్లాన్ చేస్తుంది. ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకోవడం ద్వారా మీరు అత్యవసర కాలంలో ఆర్థిక బాధల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
ఇన్సూరెన్స్ కొనేముందు తెలుసుకోవాల్సినవి
(i) సరైన సమయం
జీవితంలోని వివిధ దశల్లో మనం ప్రయాణం సాగిస్తున్నందున, మన ఇన్సూరెన్స్ కూడా దానికి తగ్గట్టు మారుతుంటుంది. మీ వయస్సు ఆధారంగా మీకు ఏ రకమైన ఇన్సూరెన్స్ ప్లాన్లు కావాలనే విషయాన్ని తెలుసుకోవడం ముఖ్యం. మీరు ఒక కుటుంబాన్ని నిర్మిస్తున్నప్పుడు ఈ ప్లాన్లను ఎంచుకునే సమయంలో మీ కుటుంబ సభ్యుల అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం కీలకం కాగలదు. చిన్న పిల్లలతో కూడిన తల్లిదండ్రులు వారి చదువు కోసం పొదుపు చేయాల్సిన అవసరం ఉండగా, ఆ తర్వాతి దశల్లో సౌకర్యవంతమైన విశ్రాంత కాలం, ఆరోగ్య ఖర్చులు లేదా పిల్లల పెళ్లిళ్లు ఖర్చులకు తగ్గట్టు మీరు పొదుపు చేయాల్సి ఉంటుంది.
(ii) సరైన మొత్తం
అత్యవసర ఖర్చులను అంచనా వేయడం అంత సులభం కాదు కానీ మీ వేతవం, వయసు, సంస్థ యాజమాన్యం అందిస్తున్న కవరేజీ, సౌలభ్యాలను పరిశీలించడం ద్వారా ఎంత మొత్తానికి మీరు ఇన్సూర్ చేసుకోవాలనే విషయాన్ని మీరు లెక్కించవచ్చు.
(iii) బ్రాండ్ & ధరకు అతీతంగా సరైన ఇన్సూరెర్
సరైన తరహా కవరేజీని అందుకోవడం కోసం కింది అంశాలను పరిశీలించడం మీకు విశాల ప్రయోజనాలను అందించవచ్చు.
- క్లెయిమ్-సెటిల్ మెంట్ నిష్పత్తి: ఈ నెంబర్ 100%కు చేరువలో ఉంటే, అత్యవసర కాలంలో మీరు మెరుగైన పరిహారం అందించేది అయినందున ఇది మెరుగైన ఎంపిక కాగలదు.
- నెట్ వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ ఫర్ హెల్త్ ఇన్సూరన్స్: నగదు రహిత ఇన్సూరెన్స్ సౌకర్యాలతో పాటు పెద్ద సంఖ్యలో ఆస్పత్రులు, డిపార్ట్ మెంట్లలో మీ ఇన్సూరెన్స్ సేవా సంస్థ సేవలు అందుబాటులో ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు పొందడం సులభమవుతుంది.
- మోటార్ ఇన్సూరెన్స్ కోసం గ్యారేజీల నెట్ వర్క్: కార్ మరియు bike Insurance plansను ఎంచుకునే సమయంలో ఒక సౌకర్యానికి యాక్సెస్ సులభంగా ఉండడం క్రియాశీలకం కాగలదు.
ఇన్సూరెన్స్ పై విస్తృతంగా ఉన్న వదంతులు - వాస్తవాలు!
1. “ఇన్సూరెన్స్ అనేది ఒక పెట్టుబడి”
దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు ఆర్థిక సహాయం అందించాలనేది ఇన్సూరెన్స్ ఉత్పత్తి యొక్క ప్రధాన ఉద్దేశమైనందున ఇన్సూరెన్స్ ఉత్పత్తి అనేదానిని పెట్టుబడి సాధనంగా చూడరాదు.
2. “ఇన్సూరెన్స్ ఖరీదైనది”
ఇన్సూరెన్స్ ఖరీదైనదనే భావన సాధారణంగా ఉంది. ఖర్చు ప్రయోజన విశ్లేషణ కోణంలో చూస్తే, ీి విషయమే కానీ మీరు కింది వాటిని పరిగణనలోకి తీసుకున్నారా:
1. మీ కుటుంబానికి కూడా రక్షణ ఉందా?
2. మీ హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ఉద్యోగం కోల్పోయినప్పుడు లేదా ఉద్యోగాలు మారే సమయంలో మధ్య ఉండే కాలానికి కవరేజ్ అందిస్తుందా?
3. ప్రయోజనాలు మరియు కవరేజీ మొత్తం పరంగా మీ యజమాని అందించిన హెల్త్ కవర్ సమగ్రంగా ఉందా?
పై ప్రశ్నలలో వేటికైనా మీ సమాధానం లేదు అయితే, మీకు మరియు మీ కుటుంబానికి వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ కావాల్సి ఉంటుంది.
4. “ఇన్సూరెెన్స్ అనేది సంక్లిష్టమైనది లేదా అర్థం చేసుకోవడం కష్టం”
ఇన్సూరన్స్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ, ప్రతిపాదకుడి మధ్య చేసుకునే చట్టబద్ధ కాంట్రాక్ట్ అయినందున కొన్ని ఇన్సూరెన్స్ పదాలు సహజంగా సాంకేతికమైనవి అయినప్పటికీ, PhonePeలో మేము సాధ్యమైనంత ఎక్కువగా పదాలను వివరించే ప్రయత్నం చేశాము.
5. "ఇన్సూరెన్స్ కొనేందుకు నేను ఇంటినుండి బయటకు వెళ్లాలి"
ఇక ఎంతమాత్రమూ ఆ అవసరం లేదు.! అవసరమైన డాక్యుమెంట్ల అప్ లోడింగ్ సహా పూర్తి కొనుగోలు ప్రక్రియను మీ వేలి కొనల వద్దకే PhonePe తీసుకువస్తోంది.
దీనిని కూడేందుకు, ఇన్సూరెన్స్ కొనడం అనేది ప్రతి ఒక్కరికీ సరైన ఎంపిక అవుతుంది. జీవితంలో మీకు ఎదురయ్యే ఊహించని సంఘటనలకు ఇది మిమ్మల్ని సిద్ధం చేయడం మరియు రక్షించడం చేస్తుంది. కాబట్టి మీరు ఆందోళన లేకుండా, మీకు ఇష్టమైన వారితో జీవితాన్ని ఆస్వాదించవచ్చు.