Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సహజ వనరులను ప్రయివేటుకు కట్టబెట్టే ప్రయత్నంలో మోడీ సర్కార్ వరుసగా ఏడో సారి చమురు, సహజ వాయువు క్షేత్రాల వేలాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా చమురు మంత్రిత్వ శాఖ ఎనిమిది బ్లాక్‌లకు మంగళవారం బిడ్లను అహ్వానించింది. ఈ బ్లాక్‌లను 2022 మార్చి నాటికి బిడ్డర్లకు అందించాలని నిర్దేశించుకుంది. ఆరో రౌండ్లో 21 బ్లాక్‌లను వేలం వేసింది. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లోని మొత్తంగా 126 బ్లాక్‌లను వేలం వేసింది.