Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బిజినెస్ టు బిజినెస్ (బి2బి) ఇ-కామర్స్ వేదిక ఉడాన్కు చెందిన కమ్యూనిటీ గ్రోసరీ విభాగం ప్రైస్ కంపెనీ రాబోయే మూడు మాసాల్లో 25 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే తమ కార్యకలాపాలను తాజాగా హైదరాబాద్లో ప్రారంభించినట్లు తెలిపింది. దీంతో సూక్ష్మ వ్యాపారులు, కమ్యూనిటీ లీడర్లు తమ వ్యాపార ఆదాయం పెంచుకోగలరని ప్రైస్ కంపెనీ బిజినెస్ హెడ్ అంకిత్ అగర్వాల్ తెలిపారు.