Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ (ఏటీఎల్) గుజరాత్‌లోని ఖవ్డాబుజ్ ట్రాన్స్‌మిషన్‌ను రూ.1200 కోట్లతో స్వాధీనం చేసుకుంది. టారిప్ బేస్డ్ కాంపిటీటివ్ బిడ్డింగ్ (టీబీసీబీ) బిడ్డింగ్‌లో దీన్ని దక్కించుకున్నట్టు ఏటీఎల్ పేర్కొంది. గత 35 ఏండ్ల నుంచి ఖవ్డాబుజ్ విద్యుత్ కార్యకలాపాల్లో ఉంది. కాగా.. అదానీ ఖవ్డా నుంచి 3జీబీ రెన్యూవెబుల్ ఎనర్జీని అభివృద్థి చేయనుంది. ఈ స్వాధీనంతో దేశంలోని సోలార్, విండ్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి తమకు అవకాశాలను పెంచనుందని అదానీ పేర్కొంది.