Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Koo App‘Artificial Intelligence- The Future of the Nation’ Here’s a glimpse of how a school student has used Artificial Intelligence to create a project named ‘Smart Eye’ that acts as a face recognition model to mark attendance of students & check their presence throughout the classes & lectures. #ResponsibleAI4Youth - Digital India (@digitalindia) 27 Dec 2021
విద్యార్థుల హాజరును గుర్తించడానికి 'స్మార్ట్ ఐ' అనే ప్రాజెక్ట్‌ను రూపొందించారు. ఈ 'స్మార్ట్ ఐ' ని ఉపయోగించి విద్యార్ధులు తరగతులు ఎలా వింటున్నారో తెలుసుకోవచ్చు. అంతేకాదు ఉపాధ్యాయులు ఎలా భోధిస్తున్నారో కూడా తెలుసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కరి ఉనికిని తనిఖీ చేయడానికి ముఖ గుర్తింపు మోడల్‌గా పనిచేసే 'స్మార్ట్ ఐ' అనే ప్రాజెక్ట్‌ను రూపొందించడానికి పాఠశాల విద్యార్థి సంజిత్ పోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఎలా ఉపయోగించారనే దాని గురించి ఇక్కడ ఒక సంగ్రహావలోకనం ఉంది.