Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కి ఉన్న ఇంధన బకాయిలను ఎయిరిండియా చెల్లించింది. దాదాపుగా రూ.2,281 కోట్ల మొత్తాన్ని ముట్టజెప్పింది. అతిత్వరలోనే ఈ సంస్థను టాటా గ్రూపు స్వాధీనం చేసుకోనున్న నేపథ్యంలో ఈ చెల్లింపులు చేయడం గమనార్హం. దీంతో ఏఐ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ బకాయిలు 80 శాతం వరకు క్లియర్ అయినట్టు ఆ సంస్థ పేర్కొంది.