Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21)కి గాను దేశంలో 5.89 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలయ్యాయి. డిసెంబర్ 31తో ముగిసిన గడువు నాటికి ఈ మొత్తం రిటర్న్లు నమోదయినట్లు శనివారం ఐటి శాఖ వర్గాలు తెలిపాయి. చివరి తేది డిసెంబర్ 31 నాడే ఏకంగా 46.11 లక్షల ఐటి రిటర్న్లు దాఖలు అయ్యాయని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సిబిడిటి) వెల్లడించింది.