Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గడిచిన ఏడాది 2021లో కియా ఇండియా ఎగుమతులతో కలిపి మొత్తంగా 2,27,844 యూనిట్ల అమ్మకాలు చేసినట్లు వెల్లడించింది. ఇందులో 1,81,583 యూనిట్ల దేశీయ అమ్మకాలు ఉన్నాయి. ఏడాదికేడాదితో పోల్చితే దేశీయ అమ్మకాల్లో 29 శాతం పెరుగుదల నమోదయ్యిందని కియా ఇండియా వెల్లడించింది. దీంతో గతేడాది 6 శాతం మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకోవడం ద్వారా దేశంలో అగ్రశ్రేణీ ఐదు వాహన కంపెనీల్లో ఒక్కటిగా నిలిచామని తెలిపింది.