Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : యమహా మోటార్ ఇండియా గ్రూపునకు చెందిన ద్విచక్ర వాహన విభాగం జనవరిలో వచ్చే పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. యమహాకు చెందిన 125 సిసి హైబ్రిడ్ స్కూటర్ మోటర్ శ్రేణీలోని ఎఫ్‌జడ్ 15, 155 సిసిలోని ఎఫ్జడ్ఎఫ్-ఆర్15 వి3, వైజడ్ఎఫ్-ఆర్15ఎస్ వి3 మోడళ్లపై వడ్డీలో రాయితీ, స్కీమ్, క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ వాహనాలపై రూ.3,000 వరకు క్యాష్‌బ్యాక్ తెలిపింది. 2022 జనవరి 31 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.