Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కంపెనీ ఎంటిఎఆర్ టెక్నలాజీస్ లిమిటెడ్ (ఎంటీఏఆర్) క్రెడిట్ రేటింగ్‌ను ఇక్రా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పలు విభాగాల్లో ప్రస్తుతమున్న ఎ- పాజిటివ్‌ను 'ఎ' (స్టేబుల్)కు మార్చింది.