Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీ పొదుపు ప్రతివారికి!
హైదరాబాద్: అమెజాన్ ఇండియా వారి, అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్న ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ విస్తృతశ్రేణి ఉత్పత్తుల పై ఆకర్షణీయమైన ఆఫర్లను అందించే వాగ్దానం చేస్తూ మరలా వచ్చేసింది. భారతీయ, అంతర్జాతీయ విక్రేతలు, స్థానికంగా పొరుగున ఉండే దుకాణాలవారు, స్మార్ట్ ఫోన్లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, సౌందర్య ఉపకరణాలు, ఇండ్లు, వంటగది, భారీ ఉపకరణాలు, టివిలు, నిత్యావసరాలు, ఇంకా మరెన్నో వందలాది విభాగాల్లో అందిస్తున్న లక్షలాది ఉత్పత్తులను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. బహుకాలంగా ఎదురుచూస్తున్న ఈ సేల్ ప్రైమ్ మెంబర్లకు 24 గంటలు ముందుగా అందుబాటులోకి వస్తుంది. కాగా, నాన్-ప్రైమ్ మెంబర్లు 2022 జనవరి 17 మొదలుకుని 20 వరకు తగ్గింపులను పొందగలుగుతారు. ప్రైమ్ మెంబర్లకు ఈ సేల్ ముందుగా అందుబాటులోకి రావటం మాత్రమే కాకుండా, వివిధ విభాగాల వ్యాప్తంగా, ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్ పై వినోదం, ఉచిత డెలివరీలతో వారికి అద్భుతమైన ఆఫర్లు, చారిత్రాత్మకమైన స్థాయిలో తగ్గింపులు, షాపింగ్ లాభాలు అందుబాటులో ఉంటాయి.
SBI క్రెడిట్ కార్డులు మరియు EMI లావాదేవీలు; బజాజ్ ఫిన్సర్వ్ EMI కార్డు ఉపయోగించి నో-కాస్ట్ EMI, అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డు, అమెజాన్ పే లేటర్, ఎంపిక చేసిన డెబిట్, క్రెడిట్ కార్డులతో 10 శాతం అదనపు తక్షణ తగ్గింపును పొందటం ద్వారా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో షాపింగ్ చేసే కస్టమర్లు మరింత ఎక్కువ ఆదా చేసుకోగలుగుతారు. ఎక్స్ఛేంజ్ పై రూ. 16,000 వరకు ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా కూడా కస్టమర్లు తమ పొదుపును మరింత ఎక్కువ చేసుకోవచ్చు.
పెద్ద పెద్ద బ్రాండ్లకు చెందిన విస్తృతమైన శ్రేణుల నుండి ఎంపిక చేసుకోండి
ఈ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా కస్టమర్లు కొన్ని పెద్ద మొబైల్ బ్రాండ్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, సౌందర్య ఉత్పత్తులు, దుస్తులు, యాపరెల్స్, భారీ ఉపకరణాలు, వంటగది, గృహాలంకణ, కిరాణా సామాగ్రి, నిత్యావసరాలు, ఇంకా మరెన్నో విభాగాల్లో భారీగా తగ్గింపు ధరలతో పొదుపు చేసుకోవచ్చు. అమెజాన్ ఈకో, ఫైర్ టివి, కిండిల్ ఉపకరణాల పై కూడా కస్టమర్లు గొప్ప డీల్స్ ను పొందవచ్చు.
భారతీయ చిన్న, మధ్యతరహా వ్యాపారుల ద్వారా భారీగా పొదుపు చేసుకోండి
ఈ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా కస్టమర్లకు విస్తృత శ్రేణి ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి. చిన్న, మధ్యతరహా వ్యాపారముల వారు, భారతీయ డైరెక్ట్-టు కన్స్యూమర్ స్టార్ట్-అప్లు, స్థానికంగా పొరుగున ఉండే దుకాణాలు దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఎంటర్ప్రెన్యూర్లు భారతదేశవ్యాప్తంగా 450 నగరాలకు చెందిన 1 లక్ష స్థానిక దుకాణాలవారు, దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు తమ విలక్షణమైన ఉత్పత్తుల సెలక్షన్‌ను ఆఫర్ చేస్తారు. వివిధ రాష్ట్రాలకు చెందిన నైపుణ్యాలు కలిగిన పనివారు, నేతపనివారు తమ సాంప్రదాయ హస్తకళలు, చేనేతవస్త్రాలను ప్రదర్శిస్తారు.
ఈ సేల్ కస్టమర్లకు మరింత ఎక్కువ ఆదా కలిగించేలా అమెజాన్ పే ఉపకరిస్తుంది
SBI క్రెడిట్ కార్డులు, EMI లావాదేవీల పై 10 శాతం తక్షణ తగ్గింపు పొందటం మాత్రమే కాక, గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా రెడీమ్ చేసుకోగలగిన ఉత్కంఠను కలిగించే షాపింగ్ రివార్డులను అన్‌లాక్ చేసేందుకు డబ్బులు పంపటం, బిల్లులు చెల్లించటం, ఇంకా ఎన్నో చేయటం ద్వారా పే అండ్ షాప్ రివార్డ్స్ ఫెస్టివల్ సందర్భంగా రూ. 4,500 వరకు కస్టమర్లు ఆదా చేసుకోగలుగుతారు. అంతేకాక, యాక్టివేషన్ పై రూ. 150 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్‌తో పాటు అమెజాన్ పే లేటర్‌తో కస్టమర్లు రూ. 60,000ల వరకు తక్షణ క్రెడిట్ పొందగలుగుతారు. కస్టమర్లు తమ అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉపయోగించి షాపింగ్ పై 5 శాతం వరకు ఆదా చేసుకోగలుగుతారు. కార్డు లేని, అర్హులైన కస్టమర్లు అప్లై చేసుకుంటే రూ. 1,500 వరకు రివార్డులను పొందవచ్చు. అర్హులైన కస్టమర్లు, అమెజాన్ పే UPIకి సైన్ అప్ చేసి, దానిని ఉపయోగించి షాపింగ్ చేయటం ద్వారా 10 శాతం మేరకు రూ. 100 వరకు ఆదా చేయగలుగుతారు..
అమెజాన్ బిజినెస్ కస్టమర్లకు భారీ తగ్గింపులు
గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా అమెజాన్ బిజినెస్ కస్టమర్లు GST ఇన్వాయిస్తో 28 శాతం, టోకులో కొనుగోలు తగ్గింపులతో 40 శాతం మేరకు ఆదా చేసుకోగలుగుతారు. బిజినెస్ కస్టమర్లకు, వివిధ విభాగాలకు చెందిన 10వేలకు పైగా ఉత్పత్తుల పై బిజినెస్ ప్రత్యేకిత డీల్స్ కూడా అందుబాటులోకి వస్తాయి.