Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గడిచిన ఏడాది డిసెంబర్ లో హైదరాబాద్ చుట్ట పక్కల ఆస్తుల రిజిస్ట్రేషన్ స్థిరంగా నమోద యినట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. గడిచిన నెలలో హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో నెలవారీ రెసిడెన్షియల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌లు 3,931 యూనిట్లుగా ఉన్నాయని పేర్కొంది. 2020 ఇదే మాసంతో పోల్చితే స్వల్పంగా 0.5 శాతం తగ్గుదల చోటు చేసుకున్నట్లు వెల్లడించింది. టిక్కెట్ సైజు కేటగిరీతో పోల్చితే 2021 డిసెంబర్‌లో రిజిస్టర్ చేయబడిన నివాస అమ్మకాలలో 60 శాతం కూడా రూ.50 లక్షల విలువ లోపు ఉన్నాయని పేర్కొంది.