హైదరాబాద్ : మొబైల్ రిటైల్ రంగంలోని లాట్ మొబైల్స్ సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని తమ150 స్టోర్లలో 'నో కొశ్యన్ అస్క్‌డ్-అష్యూర్డ్ పే బ్యాక్' విధానాన్ని పాటిస్తూ పాత మొబైల్స్ స్థానంలో కొత్త మొబైల్స్‌ను ఐదు నిమిషాల్లో అందిస్తున్నట్టు పేర్కొంది. తమ యాప్ ద్వారా ఆర్డర్ చేస్తే 90 నిమిషాల్లో ఉచితంగా హౌమ్ డెలివరీ కల్పిస్తున్నామ లాట్ మొబైల్స్ డైరెక్టర్ ఎం అఖిల్ తెలిపారు. తమ స్టోర్లలో స్మార్ట్ టివి కొనుగోలుపై రూ.7,000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుందన్నారు. ల్యాప్‌టాప్‌లపై రూ.2,500 వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తున్నామన్నారు.