Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· శాంసంగ్ ఉత్పత్తులను కొనుగోలు చేసిన ఎడల భారతదేశ వ్యాప్తంగా వినియోగదారులు అదనంగా 20% వరకూ క్యాష్‌బ్యాక్, ఈఎంఐలను అతి తక్కువగా 990 రూపాయలకు పొందవచ్చు
హైదరాబాద్: భారతదేశంలో అతిపెద్ద, అత్యంత విశ్వసనీయమైౖన కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ బ్రాండ్, తమ శ్రేణి గృహోపకరణాల కొనుగోలుదారులతో శాంసంగ్ తమ నూతన సంవత్సర లక్కీ డ్రా పోటీల మొదటి బ్యాచ్ ను ప్రకటించడం ద్వారా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను మరింత ఆహ్లాదంగా మార్చింది. తెలంగాణమరియుఆంధ్రప్రదేశ్నుండి 19 మంది విజేతలు 78వేల రూపాయల విలువ కలిగిన శాంసంగ్ యొక్క 580 లీటర్స్ ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్స్ , 10990రూపాయల విలువ కలిగిన శాంసంగ్ బేకర్ సిరీస్ మైక్రోవేవ్ ఓవెన్స్, 1,15,000 రూపాయల విలువ కలిగిన శాంసంగ్ ఎయిర్‌డ్రెస్సర్స్ గెలుచుకున్నారు.
ఈ విజేతలు డిసెంబర్ 15,2021 న ప్రారంభమైన నేషనల్ లక్కీ డ్రా లో పాల్గొనే అవకాశం ఉంది. దీనిలో దాదాపు 600 మంది వినియోగదారులు శాంసంగ్ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ ఓవెన్స్, డిష్‌వాషర్లు, ఎయిర్‌డ్రెస్సర్స్ కొనుగోలు పై దాదాపు 4 కోట్ల రూపాయల విలువైన శాంసంగ్ ఎయిర్‌డ్రెస్సర్లు, రిఫ్రిజిరేటర్లు లేదా మైక్రోవేవ్స్ గెలుచుకోవచ్చు. శాంసంగ్ ఉత్పత్తులను జనవరి 26,2022 తేదీ లేదా ఆ లోపుగా కొనుగోలుచేసిన వినియోగదారులు భారతదేశ వ్యాప్తంగా 20% వరకూ క్యాష్‌బ్యాక్ అందించడంతో పాటుగా అతి తక్కువగా 990 రూపాయల ఈఎంఐ సదుపాయమూ పొందవచ్చు.
ఇప్పటి వరకూ కొనుగోళ్లు జరపని వినియోగదారులకు సైతం ఈ పోటీలో పాల్గొనే అవకాశం ఉంది. జనవరి 26,2022 లోపుగా శాంసంగ్ గృహోపకరణాలను కొనుగోలు చేసిన ఎడల జనవరి 30,2022 వరకూ తమ దరఖాస్తులను పంపే అవకాశం ఉంది.
వినియోగదారులందరూ కూడా శాంసంగ్ యొక్క మైక్రోసైట్లలో నమోదు చేసుకోవడం తో పాటుగా తాము కొనుగోలు చేసిన సమయంలో అందుకున్న ఇన్వాయిస్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని సుప్రసిద్ధ రిటైల్ స్టోర్ల వ్యాప్తంగా(తమిళనాడు మినహాయింపు) శాంసంగ్ గృహోపకరణాలు కొనుగోలు చేసిన తరువాత మాత్రమే ఈ పోటీలో అర్హత సాధిస్తారు. ఈ ఆఫర్లు శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, ఎంపిక చేసిన మల్టీ బ్రాండ్ స్టోర్లు, అత్యాధునిక వాణిజ్య స్టోర్లు, సుప్రసిద్ధ ఎలకా్ట్రనిక్స్ స్టోర్లు ఉన్నాయి. ఈ–కామర్స్ వెబ్ సైట్స్ లేదా పైన పేర్కొన్న చోటు కాకుండా మరే ఇతర ఔట్‌లెట్‌లో కొనుగొలు చేసిన బహమతి అందుకోవడానికి అర్హత సాధించరు.
ఈ పోటీ గురించి మరిన్ని వివరముల కోసం : https://www.samsung.com/in/offer/new-year-contest/చూడవచ్చు.