Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డెలివరీ లిమిటెడ్
న్యూఢిల్లీ : వచ్చే నాలుగేళ్లలో ఎక్స్‌ప్రెస్ పార్శిల్ డెలివరీ మార్కెట్ భారీ వృద్థిని నమోదు చేసే అవకాశాలున్నాయని డెలివరీ లిమిటెడ్ తెలిపింది. 2026 నాటికి ఈ పరిశ్రమ 28-32 శాతం పెరుగొచ్చని అంచనా వేసింది. 2019-20లో 2.3 బిలియన్ డాలర్ల (రూ.17,250 కోట్లు) మార్కెట్ ఉండగా.. వచ్చే నాలుగేళ్లలో 10-12 బిలియన్ డాలర్ల (గరిష్టంగా రూ.90వేల కోట్లు)కు పెరుగొచ్చని తెలిపింది. 2021 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో తమ సంస్థకు 18,600 క్రియశీల ఖాతాదారులున్నారని తెలిపింది.