Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : మోతీలాల్ ఓస్వాల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఎంఎఎంసి) నిఫ్టీ 200 మెమెంటమ్ 30 ఇటిఎఫ్ (ఎక్సేంజీ ట్రేడెడ్ ఫండ్)ను ఆవిష్కరించినట్లు తెలిపింది. ఇందులో వచ్చే నిధులను అత్యధికంగా 6 నెలలు, 12 నెలల 'మొమెంటం' ఉన్న టాప్ 30 కంపెనీలను నిఫ్టీ200 మొమెంటం 30 ఇండెక్స్ ఎంపిక చేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ ఫండ్ జనవరి 21న తెరుబడిందని.. ఫిబ్రవరి 4తో ముగియనుందని పేర్కొంది.