Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టాటా ప్లే వినియోగదారులు అందరికీ నేటి నుంచి ప్రారంభమయ్యేలా ఉచిత సర్వీస్ విజిట్లు ప్రారంభం అవుతాయి. డి-యాక్టివ్ చేసిన డిటిహెచ్ వినియోగదారులు ఎటువంటి రీకనెక్షన్ ఛార్జీలు లేకుండానే తిరిగి రీఛార్జ్ కొనసాగించవచ్చు. టాటా ప్లే కొత్త క్యాంపెయిన్‌లో ఆకర్షణీయమైన కరీనా కపూర్, సైఫ్ అలి ఖాన్ల జంట కెమిస్ట్రీను అలాగే ఆర్.మాధవన్, ప్రియమణిల కామెడీని చూడవచ్చు.
అత్యంత ఎక్కువ సంఖ్యలో చందాదారులను కలిగిన భారతదేశపు అగ్రగామి డిటిహెచ్, పే టీవీ ప్లాట్ఫారం టాటా స్కై నేడు తన వ్యాపార ఆసక్తుల డైరెక్ట్ టు హోమ్ సేవల వెలుపలా విస్తరించి ఉండడంతో తన గుర్తు టాటా ప్లేను ప్రకటించింది. టాటా ప్లే జీవితాన్ని తన చందాదారులకు అడ్డంకులు లేని అనుసంధానం అయి ఉండే మనోరంజన ప్రపంచాన్ని సృష్టించడం ద్వారా ఎక్కువ జింగలాలా చేయనుంది.
కొత్త చిహ్నం గురించి టాటా ప్లే లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హరిత్ నాగపాల్ (గతంలో టాటా స్కై లిమిటెడ్‌గా గుర్తింపు కలిగి ఉంది) మాట్లాడుతూ, ‘‘నేను కంటెంట్ యాజమాన్యాన్ని కలిగి ఉండడం ఒకటి, అది అందుబాటులో ఉండేలా చేయడం మరొకటి అని దృఢంగా విశ్వసించాను. కంటెంట్ పంపిణీని సులభంగా సముదాయాలను లభించేలా, వినియోగించుకునేలా చేయడం మాట్లాడుకునేలా చేస్తున్నాము. అందుకే టాటా ప్లే పేరు మా శ్రేణి ఉత్పత్తులు, సేవల విస్తరణను గుర్తిస్తుంది. కొత్త చిహ్నం భవిష్యత్తుకు సిద్ధమయ్యే మా కోరికల ఫలితం కాగా, భవిష్యత్తును నేటి ఇ కుటుంబాల కన్నా ఎక్కువ ఉత్తమం చేస్తుంది’’ అని పేర్కొన్నారు.
నేటి నుంచి టాటా ప్లే ద్వారా వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్‌ను పలు క్యాంబో ప్యాక్‌లలో అందుకుంటారు మరియు అన్ని టీవీ ఛానెళ్లు అలాగే ఓటీటీ కంటెంట్‌ను అడ్డంకులు లేని మనోరంజన అనుభవాన్ని అందుకోవచ్చు. అదనంగా టాటా ప్లే బింజ్ కాంబో ప్యాక్‌లలో మీకు అత్యతం ప్రియమైన టీవీ ఛానెళ్లు+ 12 ప్రజాదరణ పొందిన ఓటీటీ యాప్‌లు అయిన డిస్నీ+ హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, శెమారోమి, సన్ నెక్ట్స్, హంగామా ప్లే, ఎరోస్ నౌ, క్యూరియాసిటీ స్ట్రీమ్, ఎపిక్ ఆన్, డాక్యుబే ఇప్పుడు టాటా ప్లే చందాదారులు అందరికీ మహోన్నత విలువలో ఇప్పుడు లభిస్తుంది. దీనితో అందుబాటులోకి వస్తున్న 12 యాప్‌లతో కంటెంట్‌ను టాటా ప్లే బింజ్ మొబైల్ యాప్ లేదా అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్-టాటా ప్లే ఎడిషన్ లేదా టాటా ప్లే బింజ్+ స్మార్ట్ సెట్‌టాప్ బాక్స్ ద్వారా పొందవచ్చు.
టాటా ప్లే లిమిటెడ్ అధీన సంస్థ అయిన టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ప్రైవేట్ లిమిటెడ్ టాటా ప్లే ఫైబర్‌గా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. మనోరంజనను ఎక్కువ జింగాలాలా చేసేందుకు టాటా ప్లే క్యాంపెయిన్ దేశంలో ప్రముఖ నటీనటులు కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలి ఖాన్, మెగాస్టార్లయిన ఆర్.మాధవన్, ప్రియమణి బ్రాండ్ అంతఃస్సత్వాన్ని ఎక్కువ ప్రమాణంలో ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సంబంధించిన, జీవితంలో భాగమైన పాత్రల్లో నటించారు. దీనికి సంబంధించిన టీవీ వాణిజ్య ప్రకటనను ప్రముఖ దర్శకుడు శూజిత్ సర్కార్ దర్శకత్వం వహించారు.
ఈ భాగస్వామ్యం గురించి సైఫ్ అలి ఖాన్ మాట్లాడుతూ, ‘‘పలు సంవత్సరాల నుంచి భారతదేశంలో మనోరంజన విభాగంలో క్రమేనా మార్పులు వస్తున్నాయి మరియు కొత్త, ఆసక్తిదాయకమైన రూపాలను సంతరించుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం, మనం నేడు వీక్షిస్తున్న విధంగా మనకు అత్యంత ఇష్టమైన షోలను సులభంగా వీక్షించగలమని నమ్మడం దాదాపు అసాధ్యం. ఇది ఒక బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా మన చేతి వేళ్ల ట్యాప్‌తో పలు రకాల ఛానెళ్లను వీక్షించడం నేడు వాస్తవమైంది. ఎంపిక శక్తి ఇప్పుడు వీక్షకుల చేతుల్లో ఉంది మరియు నేను టాటా ప్లే ద్వారా ఈ ఉత్సాహకరమైన విప్లవంలో భాగం అవుతున్నందుకు సంతోషిస్తున్నాను’’ అని హర్షాన్ని వ్యక్తం చేశారు.
దీని గురించి కరీనా కపూర్ మరింత వివరిస్తూ, ‘‘మనోరంజన నా రక్తంలోనే ఉంది. నేను చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచే నాలో తీవ్రమైన ఆసక్తి ఉంది. అది నేటికీ కొనసాగింది. ఇది పలురకాలుగా నా జీవితంలో భాగమైంది మరియు ఇది నా మిత్రులు అలాగే కుటుంబంతో అనుసంధానంలో ఉండేందుకు మహోన్నత విధానంగా కూడా ఉంది. వారితో మనం మనకు ఇష్టమైన షోలను వీక్షించాలని కోరుకుంటాము. అందుకే టాటా ప్లేతో భారతదేశంలోని మనోరంజన అనుభవాన్ని వృద్ధి చేసేందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. డిటిహెచ్, ఓటీటీలలో అత్యుత్తమమైనదాన్ని వీక్షకులకు సులభంగా అందుబాటులో ఉంటుండగా, టాటా ప్లే పలు ‘జింగాలాలా’ క్షణాలను అందించే భరోసా ఇస్తూ, అది నా మిత్రులు అలాగే మిత్రులతో సృష్టించే భరోసాను కూడా కలిగి ఉన్నాను’’ అని పేర్కొన్నారు.
ఆర్.మాధవన్ మాట్లాడుతూ, ‘‘మనోరంజన ప్రపంచం ఇంద్రజాలిక కేంద్రంగా మారిపోయింది. అది మీకు విశ్వసించేందుకు కారణాలను అందించడమే కాకుండా పలాయనానికి కారణాన్నీ ఇస్తుంది. చాలా కాలం నుంచి మనం భాగమయ్యేందుకు ఎంపిక అయిన కథను ఒక బటన్ క్లిక్లోకి తీసుకు వచ్చాము. ఇది వాస్తవానికి ఉత్సాహకరమైన సమయంగా ఉంది. టాటా ప్లే భారతదేశంలో వేలాది ఇళ్లకు మనోరంజన విప్లవాన్ని తీసుకు వచ్చేందుకు వారితో చేతులు కలుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.
‘‘నేను పెరుగుతున్నప్పుడు టెలివిజన్ రియాలిటీ నుంచి ఇష్టపడే ఎస్కేప్‌గా ఉం మరియు ఇది నాకు పలు సంస్కృతులు, భాషలు, ప్రాంతాల కంటెంట్‌ను నాకు పరిచయం చేసింది. ఈ అవగాహన నాకు నా కోర్కెలకు ఉత్తేజనాన్ని అందించింది మరియు వివిధ భాషల పరిశ్రమల్లో నటించేందుకు ఉత్తేజించింది. అత్యుత్తమ మనోరంజనకు నాలాగా వీక్షకులను తీసుకు వచ్చేందుకు టాటా ప్లేతో రానున్న దశ విప్లవంలో భాగమవుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను’’ అని ప్రియమణి తెలిపారు. ఆవిష్కరణ, నాణ్యత, పర్సనలైజేషన్లతో స్వాతంత్ర్యం, అనుకూలత, కనెక్షన్, టాటా ప్లే ప్రతి ఒక్కదాన్ని గతంలో కన్నా మహోన్నతంగా చేస్తుంది. ఇది మనోరంజనను ఏదైనా బడ్జెట్, ఏదైనా స్ర్కీన్, ఏ సమయంలో అయినా ఎక్కడైనా ఇచ్చే కంపెనీ నిబద్ధతను చాటి చెబుతుంది.