Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : భారతదేశంలో ప్రముఖ పర్యావరణ హిత పెయింట్ కంపెనీ, వి 13 బిలియన్ల జెఎస్డబ్ల్యూ గ్రూప్‌లో భాగమైన జెఎస్డబ్ల్యూ పెయింట్స్, కలర్స్ ఆఫ్ విక్టరీ పేరుతో సరికొత్త షేడ్స్ లాంచ్ చేసింది. భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తున్న బాక్సింగ్, జావెలిన్, వెయిట్-లిఫ్టింగ్, రెజ్లింగ్, హాకీ, బ్యాడ్మింటన్ వంటి క్రీడలకు ఇది కానుక. ప్రతీ రంగులోనూ ఈ ఆరు క్రీడల ఎలిమెంట్స్‌తో పాటు 4 సబ్ కలర్స్‌తో మొత్తంగా 24 రంగుల పొర్టుఫోలియోతో సంపూర్ణత్వాన్ని తీసుకువస్తాయి.ఈ కొత్త రంగుల శ్రేణి ద్వారా అంతర్జాతీయ క్రీడా వేదికల్లో భారతదేశానికి ప్రశంసలు అందించిన క్రీడాకారుల తోడ్పాటును జెఎస్డబ్ల్యూ పెయింట్స్ ప్రశంసిస్తుంది. భారతదేశ రిపబ్లిక్ దినోత్సవం నాడు ఈ సరికొత్త రంగుల శ్రేణిని జెఎస్డబ్ల్యూ పెయింట్స్ విడుదల చేసింది.
లర్స్ ఆఫ్ విక్టరీ ఆవిష్కరణ సందర్భంగా జెఎస్డబ్ల్యూ పెయింట్స్ జాయింట్ ఎండీ, సీఈఓ శ్రీ ఎ.ఎస్.సుందరేశన్ మాట్లాడుతూ 'ఈ ఉత్సాహభరిత కలర్స్ ఆఫ్ విక్టరీని ప్రవేశపెట్టడం ద్వారా క్రీడలపై భారతదేశానికి ఉన్న అభిరుచిని మా ఆనందాన్ని తెలుపుతున్నాం. కస్టమర్లు తమ ఇంటికి రంగులు ఎంచుకునేటప్పుడు మా సెంటిమెంట్లు, మా కృషిని గుర్తిస్తారని ఆశిస్తున్నాం. ఏ కలర్ అయినా ఒక ధర అన్న మా హామీని కలర్స్ ఆఫ్ విక్టరీ రేంజ్‌కు కూడా అందిస్తుండటం మాకు సంతోషం కలిగిస్తోంది` అని అన్నారు.
జెఎస్డబ్ల్యూ పెయింట్స్ గురించి: వి13 బిలియన్ల వైవిధ్యభరితమైన జెఎస్డబ్ల్యూ గ్రూప్‌లో భాగం జెఎస్డబ్ల్యూ
పెయింట్స్. స్టీల్, ఇంధనం, మౌలికసదుపాయాలు, సిమెంట్, క్రీడలు, వెంచర్ కేపిటల్ రంగాల్లోనూ జెఎస్డబ్ల్యూ గ్రూపునకు ఆసక్తి ఉంది. అందంగా ఆలోచించండి, ఎందుకంటే అందమైన ఆలోచనలు ప్రపంచాన్ని అందంగా మార్చుతాయని కొనుగోలుదారుల్లో స్ఫూర్తి నింపడం లక్ష్యంగా 2019లో జెఎస్డబ్ల్యూ పెయింట్స్ ప్రారంభించారు. అందంగా ఆలోచించడం అన్నది కంపెనీ తన వ్యాపార నిర్వహణలో ప్రతీ దశలోనూ అమలు చేస్తోంది. పర్యావరణహితమైన వాటర్ బేస్డ్ పెయింట్స్ అందించడంతో పాటు పెయింట్స్ ధరల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు నిఏ కలర్ అయినా ఒకే ధరును తీసుకువచ్చింది. కొనుగోలుదారులపై వ్యక్తిగత శ్రద్ధ చూపుతూ వారు కలర్, ప్రొడక్ట్ సెలక్ట్ చేసుకునేలా సాయపడేందుకు చేపట్టిన మరో చర్య జెఎస్డబ్ల్యూ పెయింట్స్ బడ్డీ. కంపెనీకి ప్రస్తుతం రెండు తయారీ కేంద్రాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని వాసింద్లో ఇండస్ట్రీయల్ కోటింగ్స్ కేంద్రం, కర్ణాటకలోని విజయనగర్‌లో డెకరేటివ్ పెయింట్స్ కేంద్రం ఉన్నాయి. ఈ రెండింటి ఉమ్మడి వార్షిక సామర్ధ్యం 150,000 కిలో లీటర్లు. అతి స్వల్ప సమయంలోనే ఈ సంస్థ భారతదేశంలో అతి పెద్ద ఇండస్ట్రీయల్ కాయిల్ కోటింగ్ కంపెనీగా ఎదిగింది. జెఎస్డబ్ల్యూ పెయింట్స్‌కు ప్రముఖ బాలీవుడ్ తారలు ఆయుష్మాన్ ఖురానా, ఆలియా భట్ ప్రచారకర్తలుగా ఉన్నారు. మరింత సమాచారం కోసం వీరిని సంప్రదిం
జెఎస్డబ్ల్యూ గ్రూప్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్
ఫ్రెడ్రిక్ క్యాస్ట్రో మొబైల్: 91 99206 65176 ఈమెయిల్: frederick.castro@jsw.in
మిథున్ రాయ్ మొబైల్: 91 98190 00967 ఈమెయిల్l: mithun.roy@jsw.in