Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సూపర్ హీరోలకు సదా అపార సంఖ్యలో అభిమానులను కలిగి ఉంటారు. అలాగే కుతూహలం ఉన్న మనస్సుల్లో కల్పనా శక్తిని వృద్ధి చేస్తారు. ఇది నేటి సమయాల్లో ఎక్కువ వాస్తవంగా ఉంది. ఈ రోమాంచన థ్రిల్స్ మరియు స్పిల్స్ బాలల కోసమే ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకు వచ్చిన భారతదేశపు ఏకైక మల్టీ మోడల్ ఫ్లాట్‌ఫారం వూట్ కిడ్స్‌లో సరికొత్త రోమాంచన సాహసాల సూపర్ హీరో శ్రేణి ఃబ్లేజింగ్ టైమ్స్- డిజిటల్ ప్రీమియర్ ద్వారా మరింత వృద్ధి చెందింది. ఈ బాలునితో కూడిన యానిమేషన్ అంతర్జాతీయ స్థాయిలో టీనేజ్‌కు ముందు వయస్సు ఉన్న వీక్షకుల్లో అపారమైన ప్రజాదరణ దక్కించుకోగా, చైనాకు చెదిన అల్ఫా గ్రూపు మరియు యానిమేషన్ స్టూడియో గ్వాంగ్ డాంగ్ ఆల్ఫా యానిమేషన్ అండ్ కల్చర్ దీన్ని నిర్మించింది.
సరికొత్తగా రూపొందించిన అవతారంలో బ్లేజింగ్ టీమ్స్ చందాదారులను మార్షల్ ఆర్ట్స్‌తో యో-యోతో కలిసి క్వోన్ డో అతీంద్రీయ ప్రపంచానికి తోడ్కొని వెళుతుంది. ఈ అద్భుత సాహసంలో ముందంజలో పార్కర్ బేట్స్, మ్యాడీ స్టోన్, స్కాట్ హార్డి, విల్సన్ టిష్ బ్లేజింగ్ టీమ్ జట్టును రూపొందించిగా, వారికి జ్ఞాని, బోధకుడు లావో-షి మార్గదర్శనం చేస్తుంటారు. ఈ సాధారణ బాలురు వారి ఊరైన యూనియన్ సిటీకి అపాయం వచ్చినప్పుడు అసాధారణ సామర్థ్యాలను ప్రదర్శిస్తారు. ఒక అనంతమైన ప్రశ్న అలాగే మిగిలి ఉంటుంది- టీనేజ్‌లో ఉన్న ఈ హీరోలు వారి నగరం అలాగే వారిని ఆవరించిన చీకటి మేఘాలను ప్రకాశవంతం చేస్తారా?
ఃవూట్ కిడ్స్/వయాకాం 18తో కలిసి ఃబ్లేజింగ్ టీమ్స్- అద్భుత బ్రాండ్ భాగస్వామ్యానికి చాలా థ్రిల్ అయ్యాము. అది ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ రికార్డులను నెలకొల్పింది మరియు భారతదేశంలోనూ విజయవంతమైన విడుదల పథకంతో విస్తృతమైన మార్కెటింగ్ మద్దతు పొందనుంది- అని ఆల్ఫా గ్రూపు ఇంటర్నేషనల్ మీడియా టీవీ/విఓడి ఉపాధ్యక్షుడు మరియు సీపీ ఆంటోనీ ఎర్లింగ్మన్న్ తెలిపారు.
ఈ భాగస్వామ్యం గురించి వూట్ కిడ్స్‌లో హెడ్ ఆఫ్ కంటెంట్ అశుతోష్ పరేఖ్ మాట్లాడుతూ, ఃవూట్ కిడ్స్‌లో మేము మా యువ వీక్షకులకు సమగ్ర మనోరంజన అనియమిత ప్రమాణంలో అందించడం ద్వారా విజయవంతంగా మనోరంజన అందిస్తున్నాము. బ్లేజింగ్ టీమ్: మాస్టర్స్ ఆఫ్ యో క్వోన్ డో ద్వారా మేము సదృఢమైన గ్లోబల్ కంటెంట్ రోస్టర్ నిర్మించేందుకు అలాగే మనోరంజనకు భారతదేశంలో ఒన్-స్టాప్ కేంద్రంగా మేము మా స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్నాము. ఇది విస్తృతమైన మనోరంజనకు వయసుకు సంబంధించిన అడ్డంకులను అధిగమించనుంది. ఈ యాక్షన్-సాహసం నిండిన యానిమేటెడ్ శ్రేణిలో తన సరికొత్త అవతారంలో యువ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది మరియు వారిలో శక్తి మరియు బాధ్యతల భావనను తీసుకు వస్తుంది. మా వినియోగదారులు కంటెంట్ అభిప్రాయాల గురించి సదృఢమైన స్పందనలను తెలుసి ఉండడం మరియు బాలల కంటెంట్‌కు డిమాండ్ వృద్ధి చెందడం, కొత్త కథలు మరియు అత్యుత్తమ పాత్రలను మా ప్లాట్ఫారానికి తీసుకు రావడం, తల్లిదండ్రులు మరియు బాలలు ఇష్టపడే ఈ విభాగంలో నాయకులు కావడంలో సహజ ప్రగతిగా ఉంది- అని పేర్కొన్నారు.
వూట్ కిడ్స్ ప్రపంచంలో అత్యంత ప్రియమైన పాత్రలకు డిజిటల్ పుట్టిల్లు కాగా, కంటెంట్ అత్యంత పెద్ద శక్తిగా వీడియో, ఆడియో కథలు, ఇ-పుస్తకాలు మరియు ఇంటరాక్టివ్ క్విజ్‌ల ద్వారా అర్థవంతమైన స్క్రీన్ సమయాన్ని కాపాడుతుంది. బ్లేజింగ్ టీమ్: మాస్టర్స్ ఆఫ్ యో క్వోన్ డోలో కూడా మార్షల్ ఆర్ట్స్ మరియు యోయోయో ట్రిక్కులు ఃమంచిది వర్సెస్ చెడ్డది- మధ్య దూరం జరిగే గుణాలపై నడుస్తుండగా, దీని ప్రారంభిక 20 ఎపిసోడ్లు హిందీ మరియు ఇంగ్లీషులో ఉండగా, ఇది జట్టు పనిని ఉత్కృష్టమైన ధ్వని మరియు మీదే సొంత సూపర్ పవర్ పొందడం, ఆకర్షణీయైన కథలను చెప్పేందుకు కావలసిన ఛాయను రూపొందిస్తుంది. దీనిలోని 20 కొత్త ఎపిసోడ్లు మరియు ఆకర్షణీయమైన ఃవాచ్ అండ్ విన్- పోటీ జనవరి 26 నుంచి వూట్ కిడ్స్‌లో ప్రసారం కానుండగా, ఇది అత్యంత ప్రజాదరణ పొందిన యాక్షన్-సాహస ఆధారిత టూన్స్లో విస్తృతమైన గ్రంథాలయానికి చేరడమే కాకుండా ఇది తల్లిదండ్రులు మరియు బాలలకు ప్రాధాన్యత కలిగిన ఎంపిక కానుంది. వయాకాం 18కు బ్లేజింగ్ టీమ్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న వినియోగదారుల ఉత్పత్తులు మరియు బొమ్మల విక్రయానికి అనుమతి దక్కించుకుంది మరియు ఈ కంటెంట్ భాగస్వామ్యానికి నెట్వర్క్ మద్దతు కలిగి ఉంది.