Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బెస్ట్ ఆడియో అనుభూతిని అందించే నిబద్ధతతో,Sony ఈరోజు రెండు కొత్త వైర్లెస్ నెక్‌బ్యాండ్ స్పీకర్లు SRS-NB10 మరియు SRS-NS7లను ఒక కొత్త సౌకర్యవంతమైన మరియు స్మార్ట్ డిజైన్‌లో ప్రకటించింది. కొత్తSRS-NB10అనేది రోజంతా పూర్తి సౌకర్యంగా మిమ్మల్ని కాన్ఫరెన్స్ కాల్స్ తీసుకోవడానికి, సంగీతం వినడానికి మరియు అటూ ఇటూ నడవడానికి అనుమతిస్తుంది. WLA-NS7 వైర్లెస్ ట్రాన్స్‌మిటర్‌తో పాటుSRS-NS7, లీనం అయ్యేDolby Atmos ఎనేబుల్ చేయబడిన వ్యక్తిగత సినిమా సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది SRS-NS7తో వంటి అదే అనుభవాన్ని పొందడం కోసం WF-1000XM3, WH-1000XM4, WH-XB700, WI-1000XM2తో కూడా పనిచేస్తుంది.
1.SRS-NB10తో, హై క్వాలిటీ పర్సనల్ సౌండ్ అనుభవించండి.
SRS-NB10 పైవైపుకి యాంగిల్లో ఒక ఫుల్-రేంజ్ స్పీకర్ యూనిట్ కలిగి ఉంటుంది, కాబట్టి మీ చెవులకు మాత్రమే సౌండ్ ఆప్టిమైజ్ చేయబడుతుంది. యూనిట్ వెనుక భాగంలో పొందుపరిచబడిన పాసివ్ రేడియేటర్లు, సౌండ్ చక్కగా బ్యాలెన్స్ చేయబడి ఉందని నిర్ధారించడానికి బాస్‌ను పెంచుతాయి. గదిలో ఇతరులతో ఉన్నప్పటికీ, మీరు తక్కువ వాల్యూమ్లలో ప్రతి పదాన్ని స్పష్టంగా వింటారు. కొత్త SRS-NB10 ఆన్లైన్ కాన్ఫరెన్స్‌ల కోసం ఖచ్చితంగా రూపొందించబడింది, మీరు ఇంటి నుంచి లేదా ఆఫీస్ నుంచి పని చేస్తున్నాగానీ ప్రతి మీటింగ్‌ను శ్రమలేకుండా ఇంకా సౌకర్యవంతంగా చేస్తుంది.
2.SRS-NB10తో కచ్చితమైన వాయిస్ పికప్ టెక్నాలజీతో ఇల్లు సందడిగా ఉన్నప్పుడు కూడా వినండి
SRS-NB10 ముఖ్యమైన కాల్స్ కోసం స్పష్టమైన ఆడియో క్వాలిటీ కలిగి ఉండటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ చుట్టూ ఏమి జరుగుతూ ఉన్నప్పటికీ, ఖచ్చితమైన వాయిస్ పికప్ టెక్నాలజీ కారణంగా, మీ వాయిస్ ఎల్లప్పుడూ స్పష్టంగా వినబడుతుంది. అడ్వాన్స్డ్ ఆడియో సిగ్నల్ ప్రాసెసింగ్‌తో కలిపి రెండు హై-క్వాలిటీ డైరెక్షనల్ మైక్రోఫోన్లు అంటే కాల్లో ఉన్న వ్యక్తికి, లేదా వ్యక్తులకు అతి స్పష్టమైన వాయిస్ క్వాలిటీని అందిస్తూSRS-NB10 ఫీడ్‌బ్యాక్ ఇంకా ఎకోను తగ్గిస్తుంది. MIC మ్యూట్ బటన్‌ను సింపల్‌గా క్లిక్ చేయడంతో మీరు కాన్ఫరెన్స్ కాల్స్‌లో ఉన్నప్పుడు మైక్రోఫోన్‌ను సులభంగా కంట్రోల్ చేయవచ్చు. మీకు వాల్యూమ్‌పై సులభమైన కంట్రోల్ కూడా ఉంటుందిబీ మీకు సౌకర్యవంతంగా ఉండే స్థాయి కోసంSRS-NB10 పక్కవైపున ఉన్న వాల్యూమ్ బటన్లను కేవలం తాకండి. నెక్‌బ్యాండ్ స్పీకర్ పైన ఉన్న బటన్‌ను నేరుగా తాకడం ద్వారా మ్యూజిక్ వింటున్నప్పుడు ప్లే చేయండి పాజ్ చేయండి.
3. రోజంతా ధరించడానికి తేలికైన ఇంకా సౌకర్యవంతమైన డిజైన్ ఆనందించండి
SRS-NB10 వైర్లెస్ నెక్‌బ్యాండ్ స్పీకర్ మీ మెడ చుట్టూ సురక్షితమైన ఫిట్‌తో తేలికగానూ సౌకర్యవంతంగానూ ఉంటుంది, అది భుజాలపై సున్నితంగా నిలుస్తుంది, కాబట్టి మీరు మీ పని పూర్తి అయిపోయిన తర్వాత కూడా ధరించడం కొనసాగించవచ్చు. మొదటి మీటింగ్ నుంచి రాత్రి భోజనం చేస్తున్నప్పుడు మ్యూజిక్ వినడం వరకు,SRS-NB10 రోజంతా సౌకర్యవంతంగా ఉంటుంది. వెనుకవైపు ఉన్న ఫ్లెక్సిబుల్ బ్యాండ్ మీకు సరైన ఫిట్ కనుగొనడంలో సహాయపడుతుంది. అదనంగా, ఓపెన్-ఇయర్ స్టైల్ అనేది మీ చుట్టూ ఏమి జరుగుతోందో తెలుసుకుని ఉంటూ కూడా కాల్స్ వినడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది ఎంత తేలికగా ఉంటుందంటే మీరు దాని ఉనికిని కూడా గమనించరు.
4. 20 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇంకా ఒక IPX4 స్ప్లాష్ ప్రూఫ్ డిజైన్ పొందండి
బాగా పనిచేసేవారికి కూడా బ్యాటరీ లైఫ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. SRS-NB10 అనేది ఒక పూర్తి రోజు బిజినెస్ కాల్స్, మ్యూజిక్ ప్లేలిస్ట్ లు, టీవీ కార్యక్రమాలు ఇంకా మరిన్నింటిని నిర్వహించడానికి రెడీగా ఉంది. 20 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌తో మీరు ఎన్ని వర్చువల్ మీటింగ్స్‌లో చేరవలసిన అవసరం ఉన్నప్పటికీ మీరు చేరడానికి ఇంకా కొనసాగిస్తూ ఉండటానికి సిద్ధంగా ఉంటారు. SRS-NB10 అనేది ఖూదీ ుyజూవ-జౖతో కంపాటబుల్‌గా ఉంటుంది. మీకు ఛార్జ్ తక్కువగా ఉంటే, ఖూదీ ుyజూవ-జౖతో ఒక 10 నిమిషాల క్విక్ ఛార్జ్ మీకు ఒక గంట వరకు ఎక్స్ట్రా పని లేదా ఆటను అందిస్తుంది.SRS-NB10 అనేది IPX4 స్ప్లాష్ ప్రూఫ్ళి5రి డిజైన్‌తో వస్తుంది, ఇది మీరు శుభ్రం చేయడంలాంటి రోజువారీ పనులను చేస్తున్నప్పుడు కూడా మీకు ఇష్టమైన కార్యక్రమాలు ఇంకా ట్యూన్లను ఆనందించడానికి మీకు వీలు కల్పిస్తుంది.
ధర మరియు లభ్యత
కొత్త SRS-NB10, SRS-NS7 వైర్లెస్ నెక్‌బ్యాండ్ స్పీకర్లు ఇంకా WLA-NS7 వైర్లెస్ ట్రాన్స్మిటర్ అన్ని Sony సెంటర్, E-కామర్స్ పోర్టల్స్ వ్యాప్తంగా, www.ShopatSC.comపోర్టల్ మరియు భారతదేశంలోని ప్రధాన ఎలక్ట్రానిక్ స్టోర్స్ లో 24th జనవరి 2022 నుండి అందుబాటులో ఉంటాయి.
మోడల్ |
బెస్ట్ బై (INR లో) |
లభ్యత |
SRS-NB10 |
Rs.11,990/- |
24thజనవరి 2022 నుంచి |
SRS-NS7 |
Rs.22,990/- |
|
WLA-NS7 |
Rs.5,690/- |