Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బీ2బీ ఈ-కామర్స్ వేదిక ఎంజంక్షన్ సర్వీసెస్లో అస్సాంలోని జోర్హాట్ టీ వేలాన్ని నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా మధ్యస్థ, చిన్న కొనుగోలుదారులకు అస్సాం టీని చేరువ కానుందన్నారు. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా సహకారంతో దీన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2021-22 మూడవ త్రైమాసికంలో తమ వేదికపై ఈ విభాగంలో 1.2 లక్షల కిలోల కంటే ఎక్కువ టీ విక్రయించినట్టు వెల్లడించింది.