Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వం నుంచి టాటా గ్రూపు కొనుగోలు చేసిన ఎయిర్ ఇండియా (ఏఐ)కి నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా ఐకెర్ ఆరుసీ నియమితులయ్యారు. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆరుసీ టర్కీ ఎయిర్వేస్కి చీఫ్‌గా పని చేశారు. వచ్చే ఏప్రిల్ ఒక్కటో తేది నుంచి ఏఐ బాస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.