Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టాటా ప్లే (గతంలో టాటా స్కై) సబ్స్క్రైబర్లు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తమకు ఇష్టమైన సినిమాలు మరియు సిరీస్‌లను ఆస్వాదించవచ్చు. దీన్ని ప్రారంభించేందుకు మీరు తెలుసుకోవలసి అంశాలను ఒక ప్రకటనలో తెలిపారు.
కొత్తవి ఏమిటి?
టాటా ప్లే డీటీహెచ్ సబ్స్క్రైబర్లు ఇప్పుడు 90 అద్భుతమైన బండిల్స్ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌కు సేవలను పొందేందుకు అవకాశం కలిగి ఉండగా, ఇందులో లీనియర్ ఛానెళ్లు మరియు బింగే కాంబో ప్యాక్‌లు ఉన్నాయి. టాటా ప్లే నెట్‌ఫ్లిక్స్ కాంబో ప్యాక్‌లతో, భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనీ హైస్ట్ హీస్ట్, స్క్విడ్ గేమ్, స్ట్రేంజర్ థింగ్స్, మిన్నల్ మురళి, ధమాకా, అరణ్యక్ మరియు రెడ్ నోటీస్ వంటి సిరీస్‌లు, సినిమాలు మరియు డాక్యుమెంటరీలతో సహా విభిన్నమైన నెట్‌ఫ్లిక్స్ లైబ్రరీని యాక్సెస్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ బేసిక్, స్టాండర్డ్ మరియు ప్రీమియం ప్లాన్లను ఎంచుకోండి. సబ్స్క్రైబర్లు టాటా ప్లే వాలెట్ నుంచి దీన్ని సరళంగా మరియు అవాంతరాలు లేకుండా బిల్లు చెల్లించగలుగుతారు.
నెట్‌ఫ్లిక్స్ కాంబో ప్యాక్‌లకు సబ్‌స్క్రైబ్ చేసే వినియోగదారులందరూ తమ టీవీలో టాటా ప్లే బింగే స్మార్ట్ సెట్ టాప్ బాక్స్ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌ను పొందవచ్చు. ఇది హోమ్ స్క్రీన్ మరియు రిమోట్ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌కు నేరుగా యాక్సెస్‌ను అందిస్తుంది. స్మార్ట్ టీవీలు, స్ట్రీమింగ్ పరికరాలు, స్మార్ట్ఫోన్లు, పీసీలు మొదలైన వాటితో సహా వినియోగదారులు తమకు నచ్చిన ఏ పరికరంలోనైనా నెట్‌ఫ్లిక్స్‌ను పొందవచ్చు. ఉత్కంఠను నియంత్రించుకోలేనటువంటి నెట్‌ఫ్లిక్స్ కాంబో ప్యాక్‌లు స్ట్రీమింగ్, జాతీయ మరియు ప్రాంతీయ లీనియర్ టీవీ ఛానెళ్ల నుంచి అత్యుత్తమ వినోదాన్ని అందించేలా ఆలోచనాత్మకంగా రూపొందించారు.
ఇది ఎలా పని చేస్తుంది? వినోద ప్రపంచాన్ని అన్‌లాక్ చేసేందుకు స్టెప్ బై స్టెప్ గైడ్ ఇక్కడ ఉంది
మీరు ఇప్పటికే టాటా ప్లే సబ్‌స్క్రైబర్ అయితే:
1. యాప్ లేదా వెబ్‌లో నెట్‌ఫ్లిక్స్ బ్యానర్ లేదా నోటిఫికేషన్లపై క్లిక్ చేయండి. ప్రత్యామ్నాయంగా, వెబ్సైట్/యాప్‌లోని 'మ్యానేజ్ ప్యాక్` షార్ట్‌కట్‌పై క్లిక్ చేయండి
2. మోడిఫై యువర్ కరెంట్ ప్యాక్` ఎంచుకుని, బింజ్ కాంబోస్ ట్యాబ్‌కు వెళ్లండి
3. యాప్‌లు ఫిల్టర్‌లో నెట్‌ఫ్లిక్స్‌ని ఎంచుకోండి. మీ భాష మరియు శైలి ప్రాధాన్యతల కోసం మీరు స్క్రీన్ పైభాగంలో ఉన్న ఫిల్టర్ల నుంచి సంబంధిత ఎంపికలను కూడా ఎంచుకోవచ్చు.
4. మీకు బాగా కావలసిన నెట్‌ఫ్లిక్స్ కాంబోని ఎంచుకోండి. చేర్చబడిన టీవీ ఛానెళ్లు మరియు నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ గురించి మరిన్ని వివరాలను పొందడానికి ఎగువ కుడి వైపున ఉన్న వ్యూ డిటెయిల్స్ పై క్లిక్ చేయండి.
5. మీరు విజయవంతంగా సభ్యత్వం పొందిన తర్వాత, పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పే స్క్రీన్ మీకు కనిపిస్తుంది
6. టాటా ప్లే నెట్‌ప్లిక్స్ కాంబోస్లో భాగంగా మీ నెట్‌ఫ్లిక్స్ ఖాతాను యాక్టివేట్ చేయడానికి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లో అందుకున్న యాక్టివేషన్ లింక్‌ని లేదా మీ టాటా ప్లే మొబైల్ యాప్ హోమ్ స్క్రీన్‌లోని సూచనలను అనుసరించండి.
మొబైల్ యాప్
7. అంతే, మీరు నెట్‌ఫ్లిక్స్‌లో మీకు ఇష్టమైన అన్నింటిని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు!
మీరు ఇంకా టాటా ప్లే చందాదారులు కాకపోతే:
1. Tataplay.comను సందర్శించి, ‘నాట్ ఏ టాటా ప్లే కస్టమర్’పై క్లిక్ చేయండి
2. గెట్ న్యూ కనెక్షన్ ఎంచుకోండి మరియు మీ వివరాలను నమోదు చేయండి
3. మీకు ఇష్టమైన సెట్ టాప్ బాక్స్‌ను ఎంచుకోండి టాటా ప్లే బింగే సెట్ టాప్ బాక్స్ మేము సిఫార్సు చేస్తున్నాము. ఇది మీ టీవీలో నెట్‌ఫ్లిక్స్ మరియు లైవ్ టీవీ ఛానెల్‌లతో సహా స్ట్రీమింగ్ సేవల నుండి కంటెంట్‌ను చూడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది!
4. మీ వీక్షణ ప్రాధాన్యతల గురించి సాధారణ ప్రశ్నలకు సమాధానమివ్వండి మరియు మీరు ఓటీటీ కంటెంట్‌ని చూడాలనుకుంటే యస్ ను ఎంచుకోండి
5. అందుబాటులో ఉన్న సిఫార్సు ప్యాక్‌ల సెట్ నుంచి మీకు నచ్చిన నెట్‌ఫ్లిక్స్ కాంబో ప్యాక్‌ని ఎంచుకోండి
6. మీ ఆర్డర్ వివరాలు మరియు పూర్తి చెల్లింపును నిర్ధారించండి మరియు వోయిలా, మీరు వీక్షించేందుకు సిద్ధంగా ఉన్నారు!