Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రియల్ మీ టెక్ లైఫ్ ఎకోసిస్టమ్‌లోని తొలి బ్రాండ్ అయినా డిజో ఇండియాకు దక్షిణాది నుంచి అత్యధిక ఆదాయం వచ్చినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు నుంచే తమకు 33 శాతం అమ్మకాలు వచ్చాయని పేర్కొంది. ఈ ప్రాంతాల్లోని చిన్న నగరాల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని డిజో ఇండియా సీఈఓ అభిలాష్ పాండా తెలిపారు. ఈ బ్రాండ్ కింద ఇయర్ బడ్స్, నెక్ బ్యాంక్ తదితర 15పైగా ఉత్పత్తులను విక్రయిస్తుంది.