Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కార్స్ 24, నేడు ప్రీ-ఓన్డ్ వాహనాలకు భారతదేశంలో లీడింగ్ ఇ-కామర్స్ ఫ్లాట్ఫార్మ్, తన తాజా 'MRL పాస్ అయితే బండి ఫస్ట్ క్లాస్'ని ఉబర్ కూల్ ఎంఎస్ ధోని ఫీచరింగ్తో ప్రారంభిస్తోంది. ఈ ప్రచారం భారతదేశంలో కార్స్ 24 ఇటీవలే ప్రారంభించబడ్డ మెగా రిఫుర్భిష్మెంట్ ల్యాబ్స్ (MRLs) పై దృష్టిని తీసుకోస్తుంది మరియు బ్రాండ్ యొక్క నిబద్ధతను హైలైట్ చేస్తుంది మరియు దాని వినియోగదారులకు నాణ్యమైన కార్లను అందించడంలో నాయకత్వం వహిస్తుంది. కార్స్ 24 యొక్క ప్రచారం అన్ని సామాజిక మాధ్యమ హ్యాండల్స్ అంతటా మరియు టెలివిషన్ పైన లైవ్ అవుతుంది.
ఇటీవలే జరిపిన కార్స్ 24-IPSOS అధ్యయనం ఆధారంగా, కొనుగోలుదారు కొనుగోలు ప్రయాణంలో నాణ్యత అనేది చాలా ప్రాధానమైన లక్షణం. దీనికి తోడుగా, ప్రచారం కార్స్ 24 ద్వారా అందించబడ్డ పరిష్కారాలపైన దృష్టి పెట్టి ఉత్తమమైన నాణ్యమైన కార్లని నిర్థారించుకుంటూ కొనుగోలు ప్రక్రియను అంతరాయం లేకుండా చేస్తోంది.
ఒగిల్వి (ఉత్తరం)చే భావించబడ్డట్టుగా, చిత్రంలో ఎంఎస్ ధోని భారీ MRLs తోడుగా హీరోలుగా పైకివస్తారు. మొట్టమొదటిసారిగా ఎంఎస్ ధోని ఇందులో ర్యాపర్ లాంటి అసమానమైన అవతార్‌లో కనిపిస్తారు. MRL వద్ద కార్ మీద చేయబడ్డ వివిధ చెక్స్ యొక్క విషువల్స్తో చిత్రమంతా ధోని ర్యాప్స్‌తో MRL వివరిస్తారు. 'నాణ్యత' చుట్టూ థీమ్ చేయబడి, ఈ చిత్రం యువ కొనుగోలుదారుల కోసం, ఈ పాయింట్‌ని ధోని తేలికైన మనస్సు మరియు అనందకరమైన పద్ధతిలో చెప్తారు. చిత్రం యొక్క ర్యాప్-వంటి ట్రీట్మెంట్ మరియు 'చెక్' అనే పదం యొక్క నిరంతర వాడుక చిత్రాన్ని లూప్‌లో ప్లే చేయాలని ఒకరికి అనిపించేట్టుగా ఉంటుంది- దీనికి చెవిలో జోరీగ అయ్యే సంభావ్యత ఉంది.
ప్రకటన గురించి మాటాడుతూ, సుధీర్ శుక్లా, చీఫ్ మార్కెటింగ్ ఆఫిసర్ (భారతదేశం), కార్స్ 24 "ఇదివరకటి కన్నా, కొనుగోలులో అతి పెద్ద డ్రైవర్‌గా నాణ్యత ఉండేట్టూగా భారతదేశంలో ప్రజలు కార్ని స్వంతం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారని మేము గుర్తించాము. ఈ ప్రచారం ద్వారా, మరింత మంది వినియోగదారులకు నాణ్యమైన కార్ల యొక్క పూర్తి కొత్త ప్రపంచాన్ని మా నిలకడైన ప్రయాసలతో తీసుకువస్తామని ఈ సందేశంతో స్థిరపరుచుకోవాలని మేము కోరుకుంటున్నాము. వద్ద మేము భారతదేశంలో పెద్ద ఎత్తున రిఫుర్బిష్మెంట్ సదుపాయాలు, మెగా రిఫుర్బిష్మెంట్ ల్యాబ్స్, కార్స్ 24లో పెట్టుబడి పెట్టాము, ఇవి బెస్ట్-ఇన్-క్లాస్ సిస్టంస్, ప్రక్రియలు మరియు సాంకేతికతలను నాణ్యమైన కార్లు అందించడానికి ఏవైతే, మా వారెంటీ మరియు వినియోగదారు స్నేహపూర్వక రిటర్న్ పాలసీలతో, ఒక అత్యుత్తమమైన వినియోగదారు అనుభవాన్ని నిర్థారించుకోడానికి వాడతాయి. మరియు క్రికెట్లో ఉత్తమమైన మరియు అందరికి తెలిసిన కార్ ఫానాటిక్- ఎంఎస్ ధోనిని-ప్రీ ఓన్డ్ కార్ పరిశ్రమలో ఎండోర్స్ చేయడానికి వాడడమే సరిపోతుంది మరియు ఉత్తమం; ఎందుకంటే భారతదేశంలో పనితీరులో, నమ్మకంలో మరియు ఆధారపడడంలో ఎక్కువ సెలబ్రేటెడ్ ఐకాన్స్‌లో ఖచ్చితంగా అతను ఒకరు కాబట్టి.” అన్నారు.
ఎంఎస్ ధోని వ్యాఖ్యానిస్తూ, "దాని మొట్టమొదటి రోజుల నుంచి, కార్స్ 24 వాడిన-కార్ పరిశ్రమని మార్చడానికి ఆన్విషన్తో ఉన్నది. కార్స్‌ని ఆన్లైన్లో కొనే పరివర్తన చేస్తూ వినియోగదారులకి సమర్థతనిస్తుండగా పరిశ్రమని రూపుదిద్దడంలో ఇది అగ్రగామిగా ఉంది. భారతీయ అభిప్రాయాలను దాటుతూ ఈ కంపెనీ వర్గాన్ని రివల్యూషనైజ్ చేస్తోంది మరియు మరింత ముందుకు విస్తరించడం కొనసాగిస్తూ వారు వారి భౌగోళిక మెరిట్‌ని ప్రదర్శించారు. వినియోగదారు నడిమి విధానంతో, వారు వారి వినియోగదారులకు ఉత్తమమైనది అందించేడాన్ని నిర్థారించుకుంటూ ఒక వైవిధ్యాన్ని ఇస్తున్న ఇటువంటి కంపెనీతో సంబంధించి ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది." అని అన్నారు.
పియూష్ పాండే, చైర్మెన్ గ్లోబల్ క్రియేటివ్ & ఎక్సిక్యూటివ్ చైర్మెన్, భారతదేశం, "కార్స్ 24 సాంకేతికతలో అగ్రగామి. వారి కొత్త మెగా రిఫ్య్ర్బిష్మెంట్ ల్యాబ్‌ని చూడడంతోనే ఈ సాంకేతికత సూపర్ కూల్ అని చెపవచ్చు. మరియు మేము దాన్ని అలానే చూపించాలనుకుంటున్నాము. దీనివల్లే, మేము కాప్టెన్ కూల్‌తో కార్స్ 24 సాంకేతికత అంతా ఏమిటి అనేదాని గురించి ప్రపంచానికి చూపించడానికే భాగస్వాములమయ్యాము.” అని అన్నారు.
రితు షరద్, చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్- ఒగిల్వి (ఉత్తరం), "మేము మొదటిసారి కొత్త కార్స్ 24 సదుపాయం మెగా రిఫుర్బిష్మెంట్ ల్యాబ్‌ని చూసినప్పుడు, మాకు తెలిసిపోయింది మా కమ్యూనికేషన్లో ఇది సెంటర్‌పీస్ అవాల్సిందేనని. ప్రతి కార్ని టాప్-నాచ్గా చేయడానికి వెనుక ఉండే నో-హౌ మరియు రిగర్ని చూపించాల్సిన అవసరం మాకు ఉంది. మరియు ఈ కథని చెప్పడానికి సహాయం చేయడంలో ధోనికన్నా మాకు ఉత్తములు ఎవరున్నారు.కార్స్ 24 యొక్క యువ ప్రేక్షకుల ఆధారాన్ని పరిగణిస్తూ, మేము మహీని ఎప్పుడూ చూడని అవతార్‌లో చూపించాము. పైనుంచి క్రిందకి నియోన్స్ మరియు షేడ్స్‌లో అలంకరించబడి, కార్స్ 24 MRLs ని పరిచయం చేయడానికి మేము మహీకి ఒక ర్యాప్ పాట ఇచ్చాము. మేము MRL ని దాని పూర్తి గ్లోరిలో మరియు బావి రిఫుర్బిష్మెంట్ సదుపాయానికి నమ్మకం మరియు నాణ్య్తకి ప్రతీకగా పరిచయం చేసాము." అని జోడించారు.
కార్స్ 24 కీలక మెట్రో మార్కెట్స్ ఢిల్లీ NCR, ముంబాయ్, బెంగళుర్, అహ్మాదాబాద్, చెన్నై, హైద్రాబాద్, మరియు పూణెలో ఏడు కంపెనీ-యాజమాన్య రిఫుర్బిష్మెంట్ కేంద్రాలు మెగా రిఫుర్బిష్మెంట్ ల్యాబ్స్ (MRLs)గా పిలవబడే వాటిని ఇటీవలే ప్రారంభించింది. ఈ MRLs, భారతదేశంలోనే అతి పెద్ద వాహన రిఫుర్బిస్మెంట్ సదుపాయాలు, నమ్మకమైన ఛానెల్ ద్వారా వారెంటితో కలిపి అధిక నాణ్యత ఉన్న వాడిన కార్లకి కొనుగోలుదారులకి యాక్సెస్ ఇవ్వాలనే లక్ష్యంతో 35 ఎకరాల ప్రదేశంలో ఏర్పాటు చేయబడింది.
కార్స్ 24 భారతదేశంలో వాడిన కార్లకి నాణ్యత కొరకు బంగారు ప్రామాణికాన్ని నిర్మిస్తోంది- ప్రీ-ఓన్డ్ ఆటో పరిశ్రమని పరివర్తించే కన్వర్జెన్స్ ఆఫ్ డిస్రుప్టివ్ టెక్నాలజీ డ్రివెన్ స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ సదుపాయాలను అందిస్తోంది మరియు దీనితో, పరిశ్రమలో ఉన్న ప్రామాణీకరణ మరియు బెంచ్‌మార్కింగ్ ఖాళీని పూర్తిస్తోంది. 'MRL పాస్ అయితే బండి ఫస్ట్ క్లాస్' ప్రచారం విడుదల ఉత్తమమైన నాణ్యత ఉన్న కార్లను అందించే కార్స్ 24 యొక్క నిబద్ధతకి మద్దతునిస్తుంది.