Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మొదటి ఆల్-ఎలక్ట్రిక్ MINI 3- డోర్ కూపర్ SE భారతదేశంలో నేడు విడుదలైంది. కంప్లీట్లీ బిల్ట్-అప్ యూనిట్ (CBU) గా లభించే అన్ని యూనిట్లు Q4 2021 ప్రీ-లాంచ్ బుకింగ్ అవధిలోనే విక్రయం అయ్యాయి. MINI ఇండియా మార్చి 2022 నుంచి ప్రీ-లాంచ్ కార్లను భరోసా ఇచ్చిన దాని కన్నా ముందుగానే వినియోగదారులకు అందించనుంది. తదుపరి దశ డెలివరీల బుకింగ్‌లు మార్చి 2022 నుంచి ప్రత్యేకంగా MINI ఆన్లైన్ షాప్- shop.mini.in లో ప్రారంభమవుతాయి.
ప్రతి కారూ నడపడుతున్నప్పటికీ, ప్రతి కారూ డ్రైవ్‌కు ఉద్దేశించబడి ఉండదు. MINI విభిన్న తరహా డ్రైవింగ్‌కు విలక్షణమైన కారు. ఇది స్పష్టంగా కనిపించే ఎంపిక కాదు. ఇది గతంలో మరిం ఎప్పటికీ కాదు. మీరు అన్ని టార్క్ అలాగే యాక్షన్‌ను కోరుకుంటే మీకు సరికొత్త MINI ఎలక్ట్రిక్‌ను మేము పరిచయం చేస్తాము. ఇది గతంలో కన్నా చక్కగా కనిపిస్తుంది, తీక్షణత, పల్చని అప్డేట్ను తన ఐకానిక్ MINI డిజైన్‌తో కచ్చితంగా ఆల్-న్యూ MINI ఎలక్ట్రిక్ ఫీలింగ్ అందిస్తుంది. MINI ఎలక్ట్రిక్ రెండు ప్రపంచాల శ్రేష్ఠతను కలిగి ఉండగా, ఐకానిక్ MINI లక్షణాలు అందించడమే కాకుండా ఎలక్ట్రిక్‌కు సరిదూగే అన్ని అనుకూలతను కలిగి ఉంది. జీరో ఎమిషన్స్‌తో ఇది సస్టెయినబుల్ డ్రైవింగ్, థ్రిల్లింగ్ డ్రైవింగ్ పెర్ఫార్మెన్స్ మరియు ఐకానిక్ MINI డిజైన్ కలిగి ఉంది. MINI ఎలక్ట్రిక్ నగర జీవితాన్ని మరోసారి ఆవిష్కరించింది. ఇది తన మూలాల నుంచి స్ఫూర్తి పొందింది, అభ్యుదయమైనప్పటికీ ఐకానిక్ అయిన వాస్తవ ట్రైల్ బ్లేజర్‌గా ఉంది. ఈ కారు మొబిలిటీలో మారుతున్న విధానాలకు అద్దం పడుతోంది మరియు నగరంలో స్థలానికి సృజనశీలకమై వినియోగపు MINI’s సంప్రదాయాలను భవిష్యత్తు వైపు తన దృష్టి సారించి కొనసాగించింది. BMW గ్రూపు ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావాహ్ మాట్లాడుతూ, ‘‘10 ఏళ్లలో దేశానికి MINI ఇండియా మొదటి ఆల్-ఎలక్ట్రిక్ కారును కాంప్యాక్ట్ ప్రీమియం సెగ్మెంట్‌కు తీసుకు వస్తున్నందుకు గర్విస్తోంది. మా ‘డిజిటల్ ఫస్ట్’ పనితీరుకు అనుగుణంగా MINI ఆన్లైన్ షాప్‌లో బుకింగ్‌కు ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న మొదటి సిరీస్ మోడల్‌గా ఉంది మరియు ప్రీ-లాంచ్ బుకింగ్ దశలోనే పూర్తిగా విక్రయాలను పూర్తి చేసుకుంది. MINI 3 డోర్ కూపర్ SE, MINI's ఆవిష్కారాత్మక స్ఫూర్తి మరియు ఐకానిక్ డిజైన్‌ను ఇన్స్టెంట్ టార్క్, జీరో ఎమిషన్స్ మరియు తక్కువ గురుత్వాకర్షణ కేంద్రంతో సంయోజించగా, దాని లెజెండరీ గో-కార్ట్ ఫీలింగ్‌ను వృద్ధి చేస్తుంది. ఇది భవిష్యత్తు MINI కు E – బ్రాండ్ (ఇ-ఎలక్ట్రిక్ ఇ-కామర్స్ ఇ-ఎక్స్పీరియన్స్)గా బాటను పరిచింది. MINI 3- డోర్ కూపర్ SE క్రియేటివ్ క్లాస్‌ను ఈ మౌన విప్లవానికి చేరుకునేందుకు స్ఫూర్తిని నింపడంలో గమనార్హమైన పాత్రను పోషిస్తుంది’’ అని వివరించారు.